Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

Lokesh America: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి NRIలు కావాలి.. అమెరికా పర్యటనకు రానున్న మంత్రి లోకేశ్!

మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ, స్టార్

Published : 2025-11-25 12:41:00
Rams flag: వేదమంత్రాలతో రాములోరి జెండా ఆవిష్కరణ.. అయోధ్య సందడి!

మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ, స్టార్టప్, మాన్యుఫాక్చరింగ్, హైటెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు పెంచేందుకు ఆయన విదేశీ విజిట్‌ను ప్రణాళిక చేశారు. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 6న అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో ఆయన పర్యటనకు ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున రెడీ అవుతున్నారు.

Grammar Tips: రోజుకు 10 నిమిషాల్లో ఇంగ్లిష్‌ గ్రామర్‌ మెరుగుపర్చే సులభ పద్ధతులు… విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగకరమైన చిట్కాలు!!

డల్లాస్‌లో జరిగే కార్యక్రమం గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో అత్యంత భారీ స్థాయిలో జరుగనుంది. ప్రవాసాంధ్రుల సంఘాలు, ఎన్ఆర్ఐ అసోసియేషన్లు, ఐటీ మిలినియర్లు, స్టార్టప్ ఫౌండర్లు విశేషంగా ఆసక్తి చూపుతున్నారని సమాచారంతో తెలుస్తోంది. ఈ భారీ సభకు అమెరికా, కెనడా దేశాల నుంచి సుమారు 8,000 మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ విజన్, ప్రపంచ పెట్టుబడులను ఆహ్వానించే విధానాలను ఈ సభలో లోకేశ్ వివరిస్తారని తెలుస్తోంది.

AI Scam: ఏఐతో నకిలీ గుడ్ల ఫోటో…! కంపెనీ నుంచి ఫుల్ రిఫండ్!

ఈ సందర్బంగా మంత్రి లోకేశ్, ప్రవాసాంధ్రులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని కోరనున్నారు. ముఖ్యంగా స్టార్టప్స్‌, స్కిల్ డెవలప్‌మెంట్‌, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్‌, హై టెక్ జాబ్స్‌ సృష్టి వంటి అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఆయన ప్రవాస భారతీయుల ముందుంచనున్నారని సమాచారం. ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్త పరిశ్రమలకు మార్గదర్శనం, విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాలు ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయని అధికారులు చెబుతున్నారు.

AP EV Charging: ఏపీలో 4,018 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

డల్లాస్ సభ అనంతరం, డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో మంత్రి లోకేశ్ శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల CEOలతో, హైటెక్ ఇండస్ట్రీ ప్రతినిధులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా AI, సెమికండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, రోబోటిక్స్, బ్లాక్‌చైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు కీలక చర్చలు జరగనున్నాయి.

Technology News: 2027లో ఓపెన్‌ఏఐ నుంచి తొలి AI హార్డ్‌వేర్ పరికరం… సామ్ అల్ట్‌మన్–జోనీ ఐవ్ సంచలన ప్రాజెక్ట్

ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు మరింత విస్తరించనున్నాయని, రాష్ట్రానికి గ్లోబల్ కనెక్టివిటీ మరింత బలపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డల్లాస్‌లో జరగబోయే ఈ సభకు ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొనగా, ప్రవాసాంధ్రుల్లో ఈ వేడుక పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Cyclone Cold: వాయుగుండం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం!
Gold and Silver: వినియోగదారులకు షాక్.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల భారీ పెరుగుదల!
AP Govt: సదరం శిబిరాల్లో అవకతవకలకు చెక్! స్లాట్ బుకింగ్ ఉచితమే అని స్పష్టం..!
RBI: రెపో రేటు కోత దిశగా ఆర్బీఐ! తగ్గనున్న ఈఎంఐల భారం!
అగ్నిపర్వతం ఎఫెక్ట్... భారత్‌లో పలు విమానాలు రద్దు!
Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్!
చంద్రబాబు ఆదేశాలు.. అమరావతిలో మెగా టెర్మినల్, గన్నవరంలో మరో టెర్మినల్‌గా అభివృద్ధి! ఎయిర్‌పోర్ట్ లుక్ -10 ప్లాట్‌ఫామ్‌లతోనే..
కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. చంద్రబాబు కీలక నిర్ణయం! ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ!

Spotlight

Read More →