Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్!

Gold and Silver: వినియోగదారులకు షాక్.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల భారీ పెరుగుదల!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,910 పెర

Published : 2025-11-25 10:27:00
RBI: రెపో రేటు కోత దిశగా ఆర్బీఐ! తగ్గనున్న ఈఎంఐల భారం!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,910 పెరిగి మొత్తం రూ.1,27,040కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 పెరిగి రూ.1,16,450గా ఉంది. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు వివాహాలు, శుభకార్యాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్న కుటుంబాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు, పసిడితో పాటు వెండి రేట్లు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి ఇప్పుడు రూ.1,74,000 వద్ద ట్రేడ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

అగ్నిపర్వతం ఎఫెక్ట్... భారత్‌లో పలు విమానాలు రద్దు!

గత కొద్ది వారాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, యుద్ధ స్థితులు, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటం వంటి అంశాల కారణంగా బంగారం ధరలు పెరుగుతూ fluctuation చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిస్క్ ఫ్రీ ఆస్తి అయిన గోల్డ్‌కి మార్చుతున్న నేపథ్యంలో ధరలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్ వడ్డీ రేట్లపై వచ్చే అప్‌డేట్లు ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం, రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

Bullet Train: తిరుపతి మీదుగా బుల్లెట్ రైలు మార్గం ఖరారు! చెన్నై–హైదరాబాద్ ప్రయాణం 2.20 గంటల్లోనే!

దేశంలో పండుగలు, పెళ్లి సీజన్ సమీపించడంతో డిమాండ్ కూడా పెరుగుతున్నది. అయితే పొదుపు పెట్టుబడుల కోసం చూస్తున్న ప్రజలు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించి కొనుగోళ్లు వాయిదా వేయకుండా ముందుగానే తీసుకుంటున్నారు. మరోవైపు ఆభరణాల తయారీదారులు, జ్యువెలరీ వ్యాపారులు మాత్రం ఈ పెరిగిన ధరలు మార్కెట్‌ డిమాండ్‌పై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ధరలు ఇటువంటి వేగంతో పెరుగుతుండటంతో సాధారణ వినియోగదారులు బంగారం కొనడం కష్టంగా మారిందని మార్కెట్ వర్గాల అభిప్రాయం.

Global Politics: ట్రంప్–షీ సంభాషణతో కొత్త ఊపు… ఏప్రిల్‌లో బీజింగ్ పర్యటనకు సిద్ధమైన ట్రంప్!!

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్నది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉండబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, వినియోగదారులు ధరల స్థిరీకరణ కోసం ఎదురు చూస్తూ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.

H-1B Visa: హెచ్‌-1బీ ఉద్యోగం పోయిందా! అమెరికాలో ఉండాలంటే ఇదిగో ప్లాన్‌-బీ!
Bullet Train: ఏపీ మీదుగా బుల్లెట్ రైలు! 3 గంటల్లో చెన్నై... అక్కడ రెండు కొత్త బుల్లెట్ స్టేషన్లు!
ED Raids: అక్రమ మైనింగ్‌ కేసులో ఈడీ సంచలనం! MLA సోదరుడి రూ.80 కోట్ల ఆస్తులు సీజ్!

Spotlight

Read More →