Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

AP EV Charging: ఏపీలో 4,018 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. 'పీఎం ఈ-డ్రైవ్' పథకం కింద రాష్ట్రంలో 4,018 ఈవీ ఛార్జింగ

Published : 2025-11-25 11:13:00
Cyclone Cold: వాయుగుండం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. 'పీఎం ఈ-డ్రైవ్' పథకం కింద రాష్ట్రంలో 4,018 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం మొత్తం ₹385.57 కోట్లు ఖర్చవుతుంది. ఈ స్టేషన్లు ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారుల వెంబడి ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు.

AP Govt: సదరం శిబిరాల్లో అవకతవకలకు చెక్! స్లాట్ బుకింగ్ ఉచితమే అని స్పష్టం..!

డిస్కంలు ఈ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు బాధ్యతను తీసుకుంటాయి. ఈపీడీసీఎల్ పరిధిలో 628, ఎస్‌పీడీసీఎల్‌లో 209, సీపీడీసీఎల్‌లో 165 ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. ఈ ప్రాజెక్టు అమలు ప్రారంభం కోసం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక అనుమతి రావాల్సి ఉంది. అనుమతి వచ్చిన వెంటనే పనులు మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

RBI: రెపో రేటు కోత దిశగా ఆర్బీఐ! తగ్గనున్న ఈఎంఐల భారం!

దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను పెంచేందుకు కేంద్రం భారీగా ప్రోత్సాహకాలు ఇస్తోంది. ప్రత్యేకంగా కొనుగోలు చేసే పరికరాలపై రాయితీలు ఇవ్వడానికి ₹2,000 కోట్లు కేటాయించింది. ఛార్జింగ్ ప్లగ్‌లు, కేబుల్స్, కనెక్టర్లు వంటి EVSE పరికరాలకు కూడా కేంద్రం రాయితీలు అందిస్తోంది. నెడ్‌క్యాప్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం నిర్వహిస్తుంది.

అగ్నిపర్వతం ఎఫెక్ట్... భారత్‌లో పలు విమానాలు రద్దు!

ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. డిస్కంలు స్టేషన్లు నిర్మిస్తాయి, అయితే వాటి ఆపరేషన్‌ను సీపీవోలకు అప్పగిస్తారు. ఈ సీపీవోలు వాహనం ఛార్జింగ్ కోసం యూనిట్‌కు ₹15 చొప్పున ఛార్జ్ వసూలు చేస్తాయి. ఈ మొత్తంలో ఒక భాగం డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాలు, జాతీయ రహదారులు, టోల్‌గేట్లు, పారిశ్రామిక ప్రాంతాలు వంటి వాహన రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Bullet Train: తిరుపతి మీదుగా బుల్లెట్ రైలు మార్గం ఖరారు! చెన్నై–హైదరాబాద్ ప్రయాణం 2.20 గంటల్లోనే!

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ సిటీలు, జాతీయ శుద్ధ గాలి పథకం కింద ఉన్న పట్టణాలు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అర్హం. రాష్ట్ర, అంతర్రాష్ట్ర రహదారుల వెంట కూడా స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి ఈ ప్రాజెక్టు భారీగా దోహదపడనుందని అధికారులు చెబుతున్నారు.

Global Politics: ట్రంప్–షీ సంభాషణతో కొత్త ఊపు… ఏప్రిల్‌లో బీజింగ్ పర్యటనకు సిద్ధమైన ట్రంప్!!
Gold and Silver: వినియోగదారులకు షాక్.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల భారీ పెరుగుదల!
Bullet Train: ఏపీ మీదుగా బుల్లెట్ రైలు! 3 గంటల్లో చెన్నై... అక్కడ రెండు కొత్త బుల్లెట్ స్టేషన్లు!
ED Raids: అక్రమ మైనింగ్‌ కేసులో ఈడీ సంచలనం! MLA సోదరుడి రూ.80 కోట్ల ఆస్తులు సీజ్!
H-1B Visa: హెచ్‌-1బీ ఉద్యోగం పోయిందా! అమెరికాలో ఉండాలంటే ఇదిగో ప్లాన్‌-బీ!

Spotlight

Read More →