AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!

ఏపీలో ఆ 'కులం' పేరు మార్పు! ప్రభుత్వం వారికి కొత్త సహకార సంఘం ఏర్పాటు.. కొత్త పేరు ఎంతంటే!

2025-10-31 07:56:00
Railway Development: కేంద్రం మరో తీపి కబురు! ఏపీలో ఆ ఐదు రైల్వే స్టేషన్లకు మహార్దశ... త్వరలో ఆధునిక హోల్డింగ్ జోన్లు!

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్యవైశ్యుల ఆర్థికాభివృద్ధి కోసం కొత్త సహకార పరపతి సంఘం (Cooperative Credit Society) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంఘం ద్వారా ఆర్యవైశ్యులకు రుణ సౌకర్యాలు కల్పించి, చిన్న వ్యాపారాలు చేసే వారు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు. ఇది ఆర్యవైశ్యుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది.

NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు!

ఇటీవల తాడేపల్లిలో మంత్రి సవితను ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ, ఏపీ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాసవీ ఫౌండేషన్, ఐవీఎఫ్‌ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి సవిత కూడా ఆర్యవైశ్యులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.

Gulf: ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శవాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని తెలిపిన ఎంబసీ అధికారులు!

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైశ్యులను ఆర్య, శెట్టి, గుప్త, కోమటి, వేగిన, బుక్క, జనవశెట్టి వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఈ విభజన వల్ల ప్రభుత్వ రికార్డుల్లో, ధృవీకరణ పత్రాల్లో మరియు ఆన్‌లైన్ సిస్టమ్‌లలో గందరగోళం ఏర్పడుతోందని ప్రతినిధులు తెలిపారు. అందుకే వీరందరినీ ఒకే పేరుతో — "ఆర్యవైశ్యులు" —గా అధికారికంగా గుర్తించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి సవిత వెల్లడించారు.

Drinking Water: ఈ ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా! అయితే జాగ్రత్త...

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ కూడా ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి అదే అభ్యర్థన చేశారు. రాష్ట్రంలో జారీ చేసే కుల ధృవీకరణ పత్రాల్లో ప్రస్తుతం "ఓసీ వైశ్య"గా ఉన్న చోట "ఆర్యవైశ్య"గా మార్చాలని కోరారు. గ్రామ సచివాలయ రికార్డులు, ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, యాప్‌లలో కూడా ఈ మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పేరు మార్పు ద్వారా అన్ని వైశ్య వర్గాలు ఒకే గొడుగు కిందకు వస్తాయని ఆయన అన్నారు.

Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!

ఈ అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొత్త సహకార సంఘం ఆర్యవైశ్యుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ఒక ముఖ్య మలుపుగా మారనుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, సమాజ ఐక్యత, ఆర్థిక సాధికారతకు దారితీసే చర్యగా పరిగణిస్తున్నారు.

Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్!
USA: హెచ్-1బీ ఫీజు పెంపు తర్వాత మరో షాక్‌! ఉద్యోగులకు నూతన నియమాలు!
Jio: జియో 5G యూజర్లకు మెగా ఆఫర్‌! రూ.35,000 విలువైన గూగుల్ AI సేవ ఉచితం..!
No fridge: ఫ్రిజ్ అక్కర్లేదు.. పండ్లు, కూరగాయలు వారం రోజులు తాజాగా ఉండాలంటే.. ఈ 5 అద్భుతమైన చిట్కాలు పాటించండి!
TRAI: భారతీయ టెలికాం రంగంలో సంచలనం.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా.. 4జీ 5జీ వినియోగదారులకు!

Spotlight

Read More →