Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం... సిట్ కు కీలక ఆధారాలు! ఇక ఒక్కొక్కరికి ఊచకోతలే...

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్‌లో భారీగా నగదు

Published : 2025-07-30 09:56:00
Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్‌లో భారీగా నగదు పట్టుబడింది. సిట్ దాడుల్లో 12 అట్టపెట్టల్లో దాచిన నగదును గుర్తించి సీజ్ చేసింది. ఈ నగదు రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు బాక్సుల్లో పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఈ సంఘటనతో మద్యం కుంభకోణంపై సిట్ దృష్టి మరింతగా కేంద్రీకరించింది.

Central University: దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ క్యాంపస్! రూ. 350 కోట్లతో..అక్కడే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఈ కేసులో ఇప్పటికే రూ.3 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ అంచనా వేసింది. నగదు సీజ్ ఘటనకు సంబంధించి చాణక్య, వినయ్ ల పాత్రపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే మార కొంతమంది కీలక నేతల పాత్రపై కీలక ఆధారాలు ఏపీ సిట్‌కు లభ్యమయ్యాయి. అందులో కొందరు ప్రముఖులపై స్పష్టమైన ఆధారాలతో పెద్ద ఎత్తున చర్చలు చోటుచేసుకునే అవకాశముంది.

Free Smartphones: ఏపీలో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు! అర్హులు ఎవరంటే?
Mgnrega Workers: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్! ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే.. లేకపోతే డబ్బులు కట్!
OnePlus Tab lite: వన్ ప్లస్ ట్యాబ్ రిలీజ్! 9340mAh బ్యాటరీతో... కేవలం రూ.1299 కే!
Praja Vedika: నేడు (30/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!
Danger Bells: డేంజర్ బెల్స్! ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న పెద్ద సమస్య! లక్షణాలు... జాగ్రత్తలు ఇవే!
Cyber Police: చంద్రబాబు పేరుతో దందా - ఫేక్ ప్రకటనలతో కలకలం.. సీఐడీ విచారణ ప్రారంభం!
TTD Donated: “సంతానం లేకపోయినా.. శ్రీవారు మా వారసుడు” – భక్తజంట ఉదాత్త నిర్ణయం! ఇల్లు మాత్రమే కాదు..

Spotlight

Read More →