Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! 2 అదానీ ప్రాజెక్టులు రద్దు చేస్తూ ఉత్తర్వులు!

 ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎ

Published : 2025-07-29 20:18:00
Hero Sanjay Dutt : రూ 72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్‌కు... సంజయ్ దత్ స్పందన.... ఏమిటంటే!

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సంస్థకు మంజూరైన రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Lokesh Meeting: విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్.. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ!

ఈ రెండు ప్రాజెక్టులు మన్యం పార్వతీపురం జిల్లాలో ఉన్నాయి. కురుకుట్టిలో 1,200 మెగావాట్లు, కర్రివలసలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు ఇచ్చారు. అయితే, ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదం నేపథ్యంలో, స్థానిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టులను రద్దు చేయాలని AGEL ప్రభుత్వానికి లేఖ రాసింది.

Prime Minister: భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాక్‌కు హెచ్చరించాం.... ప్రధాని!

ఇందుకు అనుగుణంగా, జూలై 17న నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో డెవలపర్ అభ్యర్థనను పరిశీలించి, ప్రాజెక్టుల రద్దుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Good news students: విద్యార్థులకు శుభవార్త... నవోదయ దరఖాస్తు ప్రక్రియ... లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్య నివేదికలను టీసీఈ లిమిటెడ్ తయారు చేయగా, సర్వేలు, DPR తయారీ బాధ్యతను అదానీ సంస్థ చేపట్టింది. ఇప్పుడు, ప్రాజెక్టుల రద్దుతోపాటు సంస్థ చెల్లించిన ఫెసిలిటేషన్ ఛార్జీలను తిరిగి చెల్లించాలంటూ లేదా వాటిని పెదకోట (1000 మెగావాట్లు), రైవాడ (600 మెగావాట్లు) ప్రాజెక్టులకు బదిలీ చేయాలంటూ అదానీ సంస్థ కోరింది. ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రాజెక్టులను AGELకు కేటాయించింది.

Ration card: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Liquor shops: మందుబాబులకు పండగే పండగ! ఆ ప్రాంతంలో ప్రతి 5 కి.మీ కు...
Fasal Bima Yojana: పంట నష్టానికి ఇక భయం లేదు! ఫసల్ బీమా పథకం.. ఎలా పనిచేస్తుందంటే?
Constable results: AP కానిస్టేబుల్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి... పూర్తి వివరాలు తెలుసుకోండి!
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్..! పథకానికి కొత్త పేరు.!
Blaze Dragon 5G కేవలం ₹9, 999కే! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Spotlight

Read More →