Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Lokesh Meeting: విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్.. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ!

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల పెంపుకే ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం వేదికగా పార్ట్నర్‌షిప్ సమ్మిట్ నిర్వహించేందుకు సన్నాహాల

Published : 2025-07-29 19:46:00
Good news students: విద్యార్థులకు శుభవార్త... నవోదయ దరఖాస్తు ప్రక్రియ... లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల పెంపుకే ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం వేదికగా పార్ట్నర్‌షిప్ సమ్మిట్ నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Ration card: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఈ సమ్మిట్ సమగ్ర విజయవంతం కావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పలు కమిటీలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆరుగురు మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి బృందానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ బృందంలో టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు.

Liquor shops: మందుబాబులకు పండగే పండగ! ఆ ప్రాంతంలో ప్రతి 5 కి.మీ కు...

అదేవిధంగా, వసతుల కల్పన, అతిథుల స్వాగతం, భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్స్, సమావేశాల నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో 9 ప్రత్యేక వర్కింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Fasal Bima Yojana: పంట నష్టానికి ఇక భయం లేదు! ఫసల్ బీమా పథకం.. ఎలా పనిచేస్తుందంటే?

సమ్మిట్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పెట్టుబడుల కేంద్రంగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

Constable results: AP కానిస్టేబుల్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి... పూర్తి వివరాలు తెలుసుకోండి!
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్..! పథకానికి కొత్త పేరు.!
Blaze Dragon 5G కేవలం ₹9, 999కే! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Kadapa Central Jail: ఖైదీల్లో కొత్త మార్పులు.. కడప జైళ్లలో సంస్కరణల జోరు! కొత్త చరిత్ర రాయనున్న డీజీ..
Pawan kalyan: ఏనుగుల బీభత్సం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..! వాట్సాప్ సాయంతో చెక్!
Avatar : విజువల్స్ ఎమోషన్స్‌.. అదిరిపోయిన అవతార్ 3 ట్రైలర్!

Spotlight

Read More →