Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు!

Prime Minister: భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాక్‌కు హెచ్చరించాం.... ప్రధాని!

లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేసిందని మ

Published : 2025-07-29 19:49:00
Good news students: విద్యార్థులకు శుభవార్త... నవోదయ దరఖాస్తు ప్రక్రియ... లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేసిందని మోదీ పేర్కొన్నారు. "భారత దళాల దాడులతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. వాళ్లే మొదట సీజ్ఫైర్ కోసం అడిగారు. వాళ్ల DGMO (Director General of Military Operations) మాకు కాల్ చేసి సీజ్ఫైర్ చేయాలని వేడుకున్నారు" అని వివరించారు.

Ration card: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

అంతేకాక, ఆ సమయంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా త‌న‌తో మాట్లాడారని తెలిపారు. పాక్ భారీ దాడులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని వారు హెచ్చరించారని చెప్పారు. పాకిస్థాన్ ఏం చేసినా అది తానే మూల్యం చెల్లించుకోవాలి. మేము స్పష్టంగా వారిని హెచ్చరించాం అని మోదీ తెలిపారు.

Liquor shops: మందుబాబులకు పండగే పండగ! ఆ ప్రాంతంలో ప్రతి 5 కి.మీ కు...

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు అమాయకులపై దాడికి పాల్పడిన విషయాన్ని ప్రధాని సవివరంగా వెల్లడించారు. "వారు మతం అడిగి మరీ అమాయకులను చంపేశారు. ఇది మానవత్వానికి తగదు. అందుకే వెంటనే ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది" అని మోదీ వెల్లడించారు.

Fasal Bima Yojana: పంట నష్టానికి ఇక భయం లేదు! ఫసల్ బీమా పథకం.. ఎలా పనిచేస్తుందంటే?

"సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వారు సరిహద్దులు దాటి ప్రత్యక్షంగా ఉగ్ర శిబిరాలపై దాడులు చేశారు. ఆ దాడుల తర్వాత ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేదు. ఈ చర్యల వల్లే దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగింది. భారత్ తన ప్రజల కోసం ఎప్పుడైనా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది" అని ప్రధాని చెప్పారు.

Constable results: AP కానిస్టేబుల్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి... పూర్తి వివరాలు తెలుసుకోండి!
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్..! పథకానికి కొత్త పేరు.!
Blaze Dragon 5G కేవలం ₹9, 999కే! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Kadapa Central Jail: ఖైదీల్లో కొత్త మార్పులు.. కడప జైళ్లలో సంస్కరణల జోరు! కొత్త చరిత్ర రాయనున్న డీజీ..
Pawan kalyan: ఏనుగుల బీభత్సం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..! వాట్సాప్ సాయంతో చెక్!
Avatar : విజువల్స్ ఎమోషన్స్‌.. అదిరిపోయిన అవతార్ 3 ట్రైలర్!

Spotlight

Read More →