డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు! డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్), మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ వారు 2025 సంవత్సరానికి "యూనిమెచ్" కంపెనీలో డిప్లొమా విద్యార్థుల క

Published : 2025-07-30 14:02:00
Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్), మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ వారు 2025 సంవత్సరానికి "యూనిమెచ్" కంపెనీలో డిప్లొమా విద్యార్థుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 

2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!

ఈ అవకాశానికి 2025, 2024 మరియు 2023 సంవత్సరాల్లో డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ (DME) పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు తొలిదశలో ఒక సంవత్సరపు శిక్షణా కాలంలో నెలకు రూ. 19,500/- జీతం అందించబడుతుంది.

Employment: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇమాజినోవేట్ ట్రెయినీ పోస్టులు ఖాళీ! QR కోడ్ స్కాన్ చేసి వెంటనే..!

శిక్షణ అనంతరం పనితీరుపై ఆధారపడి జీతం పెంపుతో పాటు శాశ్వత ఉద్యోగ అవకాశం కూడా కల్పించబడుతుంది. అర్హతకు కనీసం 60% మార్కులు ఉండాలి, అలాగే విద్యలో ఏ ఇతర బ్యాక్లాగ్‌లు ఉండకూడదు. ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా, బెంగళూరులో నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు లోనే ఉద్యోగ చేయవలసి ఉంటుంది.

Youtube: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన మిస్టర్ బీస్ట్.... 299 మిలియన్లతో!

ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొనదలచిన అభ్యర్థులు 2025 ఆగస్టు 2వ తేదీలోపు అప్లై చేయాలి. పూర్తి వివరాల కోసం పోస్టర్‌లో ఇవ్వబడిన QR కోడ్‌ని స్కాన్ చేసి అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించవచ్చు. డిప్లొమా మెకానికల్ విద్యార్థుల కోసం ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Actor Prakash: నేడు ఈడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్..... బెట్టింగ్ యాప్స్!
Tirumala Update: ఆగస్టు నెలలో తిరుమ‌లలో విశేష ఉత్సవాలు.. ఈ తేదీల ప్రకారం ప్లాన్‌ చేసుకోండి.. మిస్‌ కాకండి!
Highcourt: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ఫలితాల నిలుపుదలపై తీవ్ర ఆగ్రహం!
Job Opportunities: TCSలో ఉద్యోగ అవకాశాలు! విశాఖపట్నం లో వాక్-ఇన్ డ్రైవ్! వారే అర్హులు..
Smart Meters: టెన్షన్ అస్సలు వద్దు.. స్మార్ట్ మీటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి ఆదేశాలు!
Nasa-Isro: నేడు శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగం…! నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో..!

Spotlight

Read More →