Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Mgnrega Workers: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్! ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే.. లేకపోతే డబ్బులు కట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా నెలలుగా కొనసాగుతున్న అవకతవకలు, డూప్లికేట్ హాజరులన

Published : 2025-07-30 06:55:00
Free Bus Scheme: ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన! ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా నెలలుగా కొనసాగుతున్న అవకతవకలు, డూప్లికేట్ హాజరులను అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన Facial Attendance విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ విధానం అధికారికంగా అమలులోకి రానుంది. దీని ద్వారా ఒక్కే వ్యక్తి వేర్వేరు పేర్లతో హాజరు అయ్యే అవకాశాన్ని పూర్తిగా నిరోధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Elections: ఏపీలో సర్పంచ్ ఎన్నికలు..! మంత్రి నియోజకవర్గం పేరుతో ఉన్న మేజర్ పంచాయతీ..! ఆ గ్రామానికి కూడా!

ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టింది. జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణనిస్తున్నారు. కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే సమయంలో ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఫొటోలు తీసి NMMS యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకరు బదులుగా మరొకరు హాజరయ్యే అవకాశాన్ని యాప్ గుర్తించి నిరాకరిస్తుంది. ఇలా ఆన్‌లైన్‌లో నిఖార్సైన హాజరు నమోదవుతుంది.

Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!

గతంలో ఒకే వ్యక్తి, వేర్వేరు పనులకై వేర్వేరు Job Cards ఉపయోగించి హాజరయ్యే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది మరణించిన వారి పేర్లతో కూడా డబ్బులు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫేషియల్ అటెండెన్స పద్ధతి అమలు  ఇటువంటి మోసాలు ఇకపై జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..

ఈ మార్పు వల్ల రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకత పెరుగుతుంది. కూలీలకు రావలసిన డబ్బులు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చేస్తుంది. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వ్యవస్థను తిరిగి నమ్మదగినదిగా మార్చేందుకు ఇది కీలకమైన అడుగు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆధారిత చర్యలు ప్రజల్లో చైతన్యం పెంచనున్నాయి.

USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!
Co-Pilot Arrest: లైంగిక వేధింపుల ఆరోపణలు..! అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్!
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్..! పథకానికి కొత్త పేరు.!
Ration card: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Hero Sanjay Dutt : రూ 72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్‌కు... సంజయ్ దత్ స్పందన.... ఏమిటంటే!
AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! 2 అదానీ ప్రాజెక్టులు రద్దు చేస్తూ ఉత్తర్వులు!

Spotlight

Read More →