Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Elections: ఏపీలో సర్పంచ్ ఎన్నికలు..! మంత్రి నియోజకవర్గం పేరుతో ఉన్న మేజర్ పంచాయతీ..! ఆ గ్రామానికి కూడా!

 ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాలకు మాత్రమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రకాశం జిల్లా

Published : 2025-07-29 10:05:00
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! ట్రక్కును ఢీ కొట్టిన బస్సు ... 18 మంది మృతి!

ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాలకు మాత్రమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రకాశం జిల్లా కొండపి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మరోటి తూర్పు గోదావరి జిల్లాలోని కడియపులంక పంచాయతీకి చెందినది.

Almonds: కరోనా టైంలో అలవాటు... ఇప్పుడు మర్చిపోయారా!

కొండపిలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం, జూలై 30 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 10న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు తదితర సామగ్రి సిద్ధం చేయాలన్నారు.

New York: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా..! ఐదుగురి మృతి!

ఇదే విధంగా కడియం మండలం కడియపులంక పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి కూడా ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ జూలై 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నారు.

PAN Card Loan Scam: మీ పాన్ కార్డ్ మీద ఎవరో లోన్ తీసుకున్నారని డౌటా... వెంటనే ఇలా చెక్ చేయండి!

ఇక ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మంగమూరు పంచాయతీకి ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కారణంగా అక్కడ ఎన్నికలు వాయిదా వేశారు. పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Formers: ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది..! ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..!

పంచాయతీలతో పాటు, కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లె, నెల్లూరు జిల్లా విడవలూరు, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని మనేంద్రం ఎంపీటీసీ స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించనున్నారు.

Caste Certificate: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు!
Actor Ponnambalam: ఒకప్పటి స్టార్ విలన్ ఇప్పుడు ఇంత దయనీయ స్థితిలో... 4 ఏళ్లలో 750 ఇంజెక్షన్లు!
Free Education: ఏపీలో వారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు! ఇలా చేస్తే చాలు... పూర్తి వివరాలివే!
Praja Vedika: నేడు (29/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Teachers: ఏపీలో టీచర్లకు భారీ ఊరట! ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ!

Spotlight

Read More →