Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు!

ట్రంప్ ది పీస్ ప్రెసిడెంట్.. నోబెల్ శాంతి బహుమతి ఆసక్తి.. వైరల్ అవుతున్న పోస్ట్!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవాలని తీవ్రంగా ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలో జరుగుతున్న వివిధ యుద్ధాలను తనవల్ల ఆపుతున్నట్లు, అంత

Published : 2025-10-09 14:00:00
చంద్రబాబు పాలనలో పరిశ్రమల జోరు – అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ భారీ పెట్టుబడి!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవాలని తీవ్రంగా ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలో జరుగుతున్న వివిధ యుద్ధాలను తనవల్ల ఆపుతున్నట్లు, అంతర్జాతీయ శాంతికి తన కృషి ఎంతగానో ఉపయోగపడిందని ట్రంప్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకుంటున్నారు. ఏంటబ్బా, ట్రంప్ ఇంత సడన్‌గా ప్రపంచ శాంతి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అనే ప్రశ్న తలెత్తవచ్చు.

Rural Banks: ఏపీలోని గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ! ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం..!

రేపు నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ ప్రతిపాదించిన గాజా ఒప్పందం తొలి దశకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలిపారు. వైట్‌హౌస్ ఈ ఘట్టం విజయవంతమైన వెంటనే ఒక అధికారిక ట్వీట్ ద్వారా ట్రంప్‌ను “హది పీస్ ప్రెసిడెంట్ అని పిలుస్తూ, ఆయన శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించినట్లు సూచించింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ పర్యటన…

ట్రంప్ తరచుగా తన శాంతి ప్రయత్నాలను హైలైట్ చేస్తూ  ప్రపంచంలో ఏడు యుద్ధాలకు పరిష్కారం తీసుకువచ్చానని చెబుతున్నారు. మే నెలలో భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల ఘర్షణను ఆపడంలో తన పాత్ర కీలకమని గుర్తు చేశారు. అయితే న్యూఢిల్లీ దీనిని తిరస్కరించింది.

Ration Cut: ఏపీలో వారందరికీ రేషన్ కట్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇంకా, ఆజర్‌బైజాన్, అర్మేనియా మధ్య దశాబ్దాలుగా కొనసాగిన ఘర్షణను ముగించడంలో ట్రంప్ చారిత్రక పాత్ర పోషించారు. ఆగస్ట్‌లో ఆ దేశాల నాయకులను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి, వారి సమక్షంలో ఒప్పందానికి సంతకం చేయించారు.

Foreign Minister: ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ న్యూఢిల్లీలో..! భద్రతా, మౌలిక ప్రాజెక్టులపై కీలక చర్చలు..!

ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పొందగలడా అనే విషయంలో ఆయనకు అనిశ్చితి ఉంది. కొన్నిసార్లు, నోబెల్ కమిటీ తాను పొందకపోవడానికి ఏదో ఒక కారణం వెతుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, రాయల్ స్వీడిష్ అకాడమీ వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటిస్తోంది.

విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు.. సభలు పెడితే జాగ్రత్త - తీవ్ర కలకలం! కంట్రోల్ రూమ్‌కు..

రేపు అత్యంత ఉత్కంఠభరితమైన నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. వైట్‌హౌస్ చేసిన ది పీస్ ప్రెసిడెంట్ ప్రకటన ద్వారా ట్రంప్ ఈ రేసులో ఉన్నట్లు పరోక్షంగా తెలుస్తోంది. నిజానికి ఆయన ఈ బహుమతి పొందుతాడా లేదా అనేది రేపు స్పష్టమవుతుంది.

Navodaya: నవోదయ అడ్మిషన్‌ గడువు మరోసారి పొడిగింపు..! ఎప్పటి వరకు అంటే?
₹70 వేల స్కూటర్ ఇప్పుడు సగం ధరకే.. మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న 'రూబీ'! 2,000 చెల్లిస్తే సొంతం!
ఇలియానా బోల్డ్ కామెంట్స్ మళ్లీ వైరల్.. శృంగారం గురించి అమ్మడు ఏమందంటే!
Navi Mumbai Airport: నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, మెట్రో లైన్ 3 ప్రారంభం! ముంబైకి కొత్త మణిహారాలు!

Spotlight

Read More →