Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ పర్యటన…

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పవన్ కళ్యాణ్ గన్నవరం

Published : 2025-10-09 12:16:00
Foreign Minister: ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ న్యూఢిల్లీలో..! భద్రతా, మౌలిక ప్రాజెక్టులపై కీలక చర్చలు..!

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి రాజమండ్రి విమానాశ్రయంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి వెళ్ళనున్నారు. ఆ తర్వాత నేరుగా కాకినాడ కలెక్టరేట్‌కు చేరతారు.

Navodaya: నవోదయ అడ్మిషన్‌ గడువు మరోసారి పొడిగింపు..! ఎప్పటి వరకు అంటే?

కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో దివిస్ ఫార్మా కంపెనీలు విడుదల చేసే రసాయనాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీని ప్రభావంగా స్థానిక మత్స్యకారుల జీవనోపాధి తగ్గింది. మత్స్యకారులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాల ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం జరపనున్నారు. సముద్రంలో  కాలుష్యం అధికమవడంతో మత్స్యకారుల నష్టాల గురించి, ఉప్పాడ తీరంలోని సమస్యలు ఇతర సమస్యలపై చర్చ జరుగుతుంది.

₹70 వేల స్కూటర్ ఇప్పుడు సగం ధరకే.. మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న 'రూబీ'! 2,000 చెల్లిస్తే సొంతం!

సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ 3 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉప్పాడ సెంట్రల్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో మత్స్యకారులకు భరోసా కల్పించేలా మాట్లాడతారు.

రాష్ట్రానికి భారీ గూగుల్‌ డేటా సెంటర్‌.. పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం!

పవన్ కళ్యాణ్ పర్యటనకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎటువంటి సమస్యలు రాకుండా అక్కడికి పోలీస్ వర్గం అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.  పవన్ కళ్యాణ్ అభివృద్ధి వైపుకు సంబంధించిన పూర్తి విషయాన్ని చర్చించనున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు.

AP Land Conversion: ఏపీలో భూ వినియోగ మార్పిడి కొత్త మార్గదర్శకాలు! 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే ఆమోదించినట్లే!

పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా మత్స్యకారుల సమస్యలు పరిష్కరించబడతాయి, వారికి ఆర్థిక సాయం  గురించి చర్చలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఎటువంటి  అవంతరాలు ఏర్పడకుండా  అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పర్యటనలో మత్స్యకారుల సమస్యలు, సముద్ర కాలుష్యం, స్థానికాభివృద్ధి, యువతకు అవకాశాలు వంటి అంశాలను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోనున్నారని అధికారులు తెలిపారు.

Free tabs: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు! టెక్‌ఎడ్యుకేషన్‌ దిశగా..!
నేడు హోరాహోరీ - ప్రపంచకప్‌లో కీలక పోరు.. టీమిండియా ముందు అసలైన సవాల్.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్!
Navi Mumbai Airport: నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, మెట్రో లైన్ 3 ప్రారంభం! ముంబైకి కొత్త మణిహారాలు!
ఇలియానా బోల్డ్ కామెంట్స్ మళ్లీ వైరల్.. శృంగారం గురించి అమ్మడు ఏమందంటే!
విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు.. సభలు పెడితే జాగ్రత్త - తీవ్ర కలకలం! కంట్రోల్ రూమ్‌కు..

Spotlight

Read More →