Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి...

AP Students: విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి ముహుర్తం ఫిక్స్! ఆ రోజు నుంచే పంపిణీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీపై పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ,

Published : 2025-11-29 10:47:00
Trump : ఆ మృగం మూల్యం తప్పక చెల్లించాలి.. ట్రంప్ ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీపై పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ జూన్ 12న కిట్లు అందేలా షెడ్యూల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. కిట్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండేందుకు నవంబర్ నుంచే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.

New Roads: విశాఖపట్నంలో కొత్తగా నాలుగు రోడ్లు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు దూసుకెళ్లొచ్చు! రూపు రేఖలు మారిపోతాయి...

ఈ విద్యార్థి మిత్ర కిట్లలో పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాములు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, నోట్‌బుక్‌లు వంటి విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఉంటాయి. ఈ కిట్లు నాణ్యతతో కూడినవిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు టైంలైన్‌ ఇచ్చి, ప్రతి అంశాన్ని సమయానికి పూర్తి చేయాలని సూచించింది.

Glass Bridge: దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి గ్రాండ్ ఓపెనింగ్! పర్యాటకులకు కొత్త థ్రిల్!

ప్రభుత్వం ఖరారు చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం — నవంబరులో అనుమతులు, కమిటీలు ఏర్పాటు చేయాలి. డిసెంబరు మొదటి వారంలో టెండర్ డాక్యుమెంట్ సిద్ధం చేసి, రెండో వారంలో టెండర్లను పిలవాలి. తరువాత జనవరి చివరి వారంలో టెండర్లను ఖరారు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరిలో మూడు దశల్లో కిట్ల నమూనాల నాణ్యతను పరిశీలించే ప్రక్రియ పూర్తవుతుంది.

India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ!

ఫిబ్రవరి తరువాత మే నెలలో కిట్ల సరఫరా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా జిల్లాస్థాయిలోని స్టాక్ పాయింట్లకు సామాగ్రిని చేరవేసి, ఆపై మండల స్టాక్ పాయింట్లకు పంపిస్తారు. మే నెల నాలుగో వారంలో మండల కేంద్రాల్లో కిట్ల తయారీని పూర్తిచేసేందుకు అధికారులు పనిచేస్తారు. దీని ద్వారా పాఠశాల ప్రారంభానికి ముందే కిట్లు సిద్ధంగా ఉండేలా చూస్తున్నారు.

Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్! జనవరి 27–31 మధ్య ఈ రూట్లో 16 రైళ్లు రద్దు!

చివరి దశలో, జూన్ తొలి వారంలో మండలాల నుంచి పాఠశాలలకు కిట్లను సరఫరా చేసి, జూన్ 12న విద్యార్థులందరికీ కిట్లను అందజేయడం ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించేందుకు, అవసరమైన అన్ని వస్తువులు ఈ కిట్లలో సమగ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈసారి కిట్ల పంపిణీ పూర్తిగా సమయపాలనతో, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?
విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...
India Russia Relations: పుతిన్ భారత్ పర్యటనకు ముందు రష్యా కీలక రక్షణ ఒప్పందం ఆమోదానికి సిద్ధం!!
Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!
Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!

Spotlight

Read More →