Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్!

Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.8.7 కోట్ల నిధులు విడుదల!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకుంటూ ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గత పర్యటనలో

Published : 2025-11-24 17:30:00
శత్రు జలాంతర్గాములకు చెక్! ఐఎన్ఎస్ మాహెతో సముద్రంలో భారత్ ఆధిపత్యం!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకుంటూ ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గత పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం ఆలయానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ఆయన, ఆ మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం నుంచి రూ.8.7 కోట్ల నిధులు మంజూరు చేయించారు. అలాగే ఆలయ విస్తరణకు అవసరమైన 30 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం నుంచి పొందడంలో కీలక పాత్ర వహించారు.

Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి జరగకపోవటంపై సంచలన ట్విస్ట్.. ఫోటోలు డిలీట్… పెళ్లి స్టాప్!

సోమవారం జరిగిన ప్రత్యేక పర్యటనలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఆలయ దర్శనం అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.3.5 కోట్లతో ప్రదక్షిణ మండప నిర్మాణం, రూ.3.7 కోట్లతో గ్రామం నుంచి ఆలయానికి కొత్త రహదారి నిర్మాణానికి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో పొంగుటూరు–లక్కవరం రహదారి మరమ్మతుల కోసం ఆర్ అండ్ బి శాఖ ద్వారా చేపట్టిన రూ.1.5 కోట్ల పనులను పరిశీలించారు.

Eyebomma Ravi: ఐదో రోజు పోలీస్ కస్టడీలో ఐబొమ్మ రవి.. డిజిటల్ ఫోరెన్సిక్ డేటాతో ముందుకు!

ఆలయ విస్తరణకు అత్యవసరమైన 30 ఎకరాల భూమి పత్రాలను పవన్ కళ్యాణ్ గారు అధికారులకు స్వయంగా అందజేశారు. గత పర్యటనలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయడం పట్ల స్థానిక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన తీసుకున్న ముందడుగు ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది.

Bollywood news: బాలీవుడ్‌లో విషాదం.. 'హీ మ్యాన్' ధర్మేంద్ర కన్నుమూత.. 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస!

ఐ.ఎస్. జగన్నాథపురానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు అపారమైన స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించగా, గ్రామాల్లో మహిళలు హారతులతో ఆహ్వానించారు. ప్రజలందరికీ చేతులు ఊపుతూ, పలకరిస్తూ పవన్ గారు ముందుకు సాగారు. గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలు చెప్పేందుకు ముందుకు రాగా, పవన్ గారు వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా వినారు.

EWS కోటాలో క్లారిటీ లేదు! అర్హతలపై కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించిన హైకోర్టు!

తిరుగు ప్రయాణంలో ఆయన క్షేత్రాల్లో పని చేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించారు. వారితో మాట్లాడి ఫోటోలు దిగడం స్థానిక ప్రజల్లో మరింత ఆనందాన్ని నింపింది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఈ పర్యటన పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టుకునే ధోరణిని మరోసారి స్పష్టంగా చూపిందని ప్రజలు ప్రశంసించారు.

ఇంటర్నెట్ డౌన్… ప్రయాణికులు గంటల తరబడి లైన్లలో నిలిచిన JFK
అమెరికా కల నెరవేరే ఛాన్స్.. వీసా లేకుండా ఎంట్రీకి 43 దేశాల పూర్తి జాబితా, అర్హతలు ఇవే!
Rajnath Singh: సింధ్‌పై వ్యాఖ్యలు.. భారత పాక్ సంబంధాల్లో కొత్త చర్చ.. రాజ్‌నాథ్ సింగ్!
కేసులున్న భారతీయులకు కువైట్‌లో షాక్! పాస్‌పోర్ట్ రెన్యువల్ బ్లాక్!
Vijayasai Reddy: కొత్త పార్టీ అవసరం లేదు.. అవసరం అయితే తిరిగి వస్తా.. విజయసాయిరెడ్డి!

Spotlight

Read More →