Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

ఇంటర్నెట్ డౌన్… ప్రయాణికులు గంటల తరబడి లైన్లలో నిలిచిన JFK

న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ (JFK) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4లో ఆదివారం పెద్ద ఇబ్బంది ఏర్పడింది. మధ్యాహ్నం సమయానికి ఎయిర్‌పోర్ట్ సిస్టమ్స్

Published : 2025-11-24 14:37:00
అమెరికా కల నెరవేరే ఛాన్స్.. వీసా లేకుండా ఎంట్రీకి 43 దేశాల పూర్తి జాబితా, అర్హతలు ఇవే!

న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ (JFK) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4లో ఆదివారం పెద్ద ఇబ్బంది ఏర్పడింది. మధ్యాహ్నం సమయానికి ఎయిర్‌పోర్ట్ సిస్టమ్స్ పూర్తిగా పనిచేయకుండా పోవడంతో ప్రయాణికులు బాగానే ఇరుక్కుపోయారు. పోర్ట్ అథారిటీ తెలిపిన ప్రకారం, సమస్య ఏ కారణంతో జరిగిందో వెంటనే చెప్పలేకపోయినా, కొద్దిసేపటి తర్వాత సిస్టమ్ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది.

Rajnath Singh: సింధ్‌పై వ్యాఖ్యలు.. భారత పాక్ సంబంధాల్లో కొత్త చర్చ.. రాజ్‌నాథ్ సింగ్!

అయితే, ఉదయం 11:20కి వచ్చిన ప్రయాణికులు లైన్లు కదల్లేదని చెప్పారు. చెక్‌ఇన్ కౌంటర్ల ముందు పెద్ద క్యూ ఏర్పడి, లైన్ పూర్తిగా స్థిరంగా నిలిచిపోయింది. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పనిచేయకపోవడంతో మొత్తం పని ఆటంకం కలిగింది. టెక్నీషియన్లు పరిశీలించిన తర్వాత ఇంటర్నెట్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది అని అధికారులు తెలిపారు.

కేసులున్న భారతీయులకు కువైట్‌లో షాక్! పాస్‌పోర్ట్ రెన్యువల్ బ్లాక్!

ప్రయాణికుల్లో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి చాలా చెత్తగా ఉందని చెప్పారు. అక్కడి సర్వర్లు పనిచేయకపోవడంతో అందరూ బ్యాగులు చెక్ చేయించడానికి ఎదురు చూస్తున్నారని చెప్పారు. “లైన్ అసలు కదల్లేదు, గంటల తరబడి అలాగే నిలబడ్డాం” అని ఒక ప్రయాణికురాలు పేర్కొన్నారు.

Vijayasai Reddy: కొత్త పార్టీ అవసరం లేదు.. అవసరం అయితే తిరిగి వస్తా.. విజయసాయిరెడ్డి!

మరో ప్రయాణికుడు “వెయిటింగ్ ఏరియాలో పూర్తిగా గందరగోళం నెలకొంది, ఎవరికి ఏ సమాచారం సరిగ్గా అందలేదు” అని చెప్పారు. ఎయిర్‌లైన్ సిబ్బంది, ప్రయాణికుల మధ్య కొంత ఉద్రిక్తత కూడా కనిపించిందని ఆయన తెలిపారు. సరైన అనౌన్స్‌మెంట్లు లేకపోవడంతో అందరూ ఒకరినొకరు అడిగుకుంటూ సమాచారం తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది.

Nara Lokesh: ప్రభుత్వ పాఠశాల టీచర్ క్రియేటివ్ టీచింగ్‌కి లోకేశ్ ఫిదా!

ఈ అవుటేజ్, అమెరికాలో Thanksgiving ట్రావెల్ వీక్ ప్రారంభం కావడంతో మరింత ప్రభావం చూపింది. అంతేకాకుండా, ఇటీవలే ముగిసిన 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల ఏవియేషన్ వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా, ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది జీతాలు ఆలస్యమైన కారణంగా FAA దేశవ్యాప్త ప్రధాన విమానాశ్రయాల్లో సేవలను తగ్గించాలని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో JFK టెర్మినల్ 4లో జరిగిన అవుటేజ్ ప్రయాణికులకు పెద్ద ఇబ్బంది కలిగించినట్లు కథనం పేర్కొంది.

RBI: రూపాయి పెర్ఫార్మెన్స్‌పై మార్కెట్ హైలైట్…! నిఫ్టీ–సెన్సెక్స్ లాభాల్లో..!
ఇమిగ్రేషన్ ఇక నిమిషాల్లో కాదు.. సెకన్లలోనే పూర్తి! మనకూ​ ఈ–పాస్​పోర్ట్​ వచ్చేసింది - ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
INS Mahe: సైలెంట్ హంటర్.. భారత నౌకాదళంలో చేరిన INS మహే!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగం! ప్రజలకు మరింత చేరువగా.. ఆ జిల్లాల ప్రతిపాదనలపై!
కెనడా కీలక నిర్ణయం! భారత సంతతి కుటుంబాలకు భారీ ఊరట!

Spotlight

Read More →