2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

Chandrababu Naidu: విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన! వాణిజ్య, లాజిస్టిక్స్, AI నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు.. !

2025-10-25 08:03:00
Cab Revolution: ఓలా–ఉబర్‌లకు గుడ్‌బై..! కేంద్రం నుంచి ‘భారత్ ట్యాక్సీ’ ఎంట్రీ..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టబడి, యూఏఈ ప్రభుత్వ మంత్రులు, ప్రముఖ వాణిజ్య సంస్థల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలోని పెట్టుబడి అవకాశాలను వివరించి, రాష్ట్రంలో భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు ఆహ్వానించారు. పర్యటనలో మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, రవాణా రంగాల్లో పెట్టుబడులను పెంచే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

Vizag: సాగరతీర విశాఖలో బంగారు భవిష్యత్తు..! డేటా సెంటర్లతో రియల్ ఎస్టేట్‌కు రెక్కలు..!

పర్యటన చివరి రోజైన శుక్రవారం, ముఖ్యమంత్రి యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులపై చర్చించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పాలన, పౌరసేవలను మెరుగుపరచడంలో సహకారం కోరారు. ఇందులో మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్-దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య భాగస్వామ్యానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఆహార భద్రత విషయంలో కూడా యూఏఈ ప్రభుత్వం ఏపీతో కలిసి పనిచేయాలనుకుంటోంది.

Housing Scheme: ఏపీలో ఆ స్థలాలకు గుడ్‌బై..! ఎన్డీఏ ప్రభుత్వం కొత్త హామీ అమలు దిశగా..! 2026 నాటికి..!

అనంతరం చంద్రబాబు యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియౌదితో భేటీ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, పెట్రో కెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులను పెంచే అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టే అవకాశంపై మంత్రి ప్రత్యేక ఆసక్తి చూపారు. ఆయన త్వరలో ఏపీలో పెట్టుబడులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు.

Air India: ఎయిరిండియా విమానానికి తప్పని తిరుగు ప్రయాణం.. ఆకాశంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల్లో టెన్షన్!

మరోవైపు చంద్రబాబు పలు అంతర్జాతీయ కంపెనీల అధిపతులతో సమావేశమయ్యారు. దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ (VARA) ఎండీ దీపా రాజా కార్బన్‌తో డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌, బ్లాక్‌చైన్ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను చర్చించారు. క్రౌన్ ఎల్‌ఎన్‌జీ సీఈఓ స్వపన్ కటారియాతో గ్రీన్ ఎనర్జీ, ఎల్‌ఎన్‌జీ రంగాల్లో పెట్టుబడులపై చర్చ జరిగింది. ట్రైస్టార్ గ్రూప్ సీఈఓ యూజిన్ మేయిన్‌తో లాజిస్టిక్స్, సప్లై చైన్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. అదేవిధంగా, ఆస్టర్ గ్రూప్, అపారెల్ గ్రూప్, మరియు ఇతర మాన్యుఫాక్చరింగ్ సంస్థలతో పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, టెక్స్‌టైల్, రిటైల్ యూనిట్ల ఏర్పాటుకు చర్చలు జరిపారు.

World Bank: అమరావతికి వరల్డ్ బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. రెండో విడతగా ఫండ్స్!

ఈ పర్యటన ద్వారా ఏపీకి కొత్త పెట్టుబడుల వర్షం కురుస్తుందన్న అంచనా. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య, రిటైల్ రంగాల్లో పెట్టుబడులు పెరుగడం వల్ల ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక వృద్ధి, పౌరసేవల నాణ్యత పెరుగుతాయి. విశేషంగా అమరావతిలో ప్రత్యేక పెట్టుబడులు రావడంతో ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త గీతలు పడ్డాయి. ఈ పర్యటన చంద్రబాబుకు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే, ప్రజలకు ప్రయోజనం కలిగించే విజయవంతమైన మైలురాయిగా నిలిచింది.

Pakistan: పాక్‌లో టమాటా కేజీ ₹600.. అఫ్గాన్ బార్డర్ మూసివేత ప్రభావం!
చంద్రబాబు పర్యటనలో ఆధ్యాత్మిక అంశం.. నిజంగా నమ్మశక్యంగా లేదు.! ఒక వారసత్వంగా మిగిలిపోయే.!
ఏపీకి తుపాను ముప్పు.. రానున్న 48 గంటల్లో పెను తుఫాన్‌గా మారే ఛాన్స్.. హోంమంత్రి అత్యవసర సమీక్ష!
OTT Movie: సస్పెన్స్ లవర్స్‌కు ట్రీట్.. ఒకే కథ.. ముగ్గురు బాధితులు! ఊపిరి బిగబట్టాల్సిందే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cricket: చరిత్రలో తొలిసారి... గెలిచినా కప్పు దక్కని భారత్! ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై అనిశ్చితి.

Spotlight

Read More →