2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

Cab Revolution: ఓలా–ఉబర్‌లకు గుడ్‌బై..! కేంద్రం నుంచి ‘భారత్ ట్యాక్సీ’ ఎంట్రీ..!

2025-10-25 07:44:00
Vizag: సాగరతీర విశాఖలో బంగారు భవిష్యత్తు..! డేటా సెంటర్లతో రియల్ ఎస్టేట్‌కు రెక్కలు..!

దేశవ్యాప్తంగా క్యాబ్ సేవల రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రయాణికులు, డ్రైవర్లకు రెండింటికీ లాభదాయకమైన విధానాన్ని రూపొందిస్తూ ‘భారత్ ట్యాక్సీ’ అనే కొత్త రైడ్‌హెయిలింగ్ సేవను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర సహకార శాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సేవ సహకార పద్ధతిలో నడుస్తుంది. ‘భారత్ ట్యాక్సీ’ ద్వారా డ్రైవర్లు ఇకపై కమీషన్ల బారిన పడరని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Housing Scheme: ఏపీలో ఆ స్థలాలకు గుడ్‌బై..! ఎన్డీఏ ప్రభుత్వం కొత్త హామీ అమలు దిశగా..! 2026 నాటికి..!

ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి రైడ్‌పై డ్రైవర్ల నుంచి 25 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. దీంతో చాలామంది డ్రైవర్లు రోజువారీ ఆదాయం తగ్గిపోతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, రద్దీ సమయాల్లో సర్జ్ ప్రైజింగ్ పేరిట ప్రయాణికులపై కూడా అధిక ఛార్జీలు మోపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్త నమూనా ఆవిష్కరించింది. ఇందులో డ్రైవర్లు కేవలం రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రతీ రైడ్‌పై వచ్చే ఆదాయం మొత్తం వారికే లభిస్తుంది.

Air India: ఎయిరిండియా విమానానికి తప్పని తిరుగు ప్రయాణం.. ఆకాశంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల్లో టెన్షన్!

‘భారత్ ట్యాక్సీ’ సేవను అమలు చేయడానికి రూ.300 కోట్ల మూలధనంతో ‘సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్‌’ను స్థాపించారు. మొదటి దశలో ఈ సేవను నవంబర్ నుంచి దిల్లీలో 650 క్యాబ్‌లతో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తారు. ఆపై డిసెంబర్‌లో ముంబై, పుణె, భోపాల్, జైపూర్ వంటి 20 ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. క్రమంగా 2026 మార్చి నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ‘భారత్ ట్యాక్సీ’ సేవ అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం డ్రైవర్లకే కాదు, ప్రయాణికులకు కూడా తక్కువ ఛార్జీలతో నాణ్యమైన సేవలు అందించాలన్నదే లక్ష్యం.

World Bank: అమరావతికి వరల్డ్ బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. రెండో విడతగా ఫండ్స్!

కేంద్రం దీన్ని డిజిటల్ ఇండియా మిషన్‌ లో భాగంగా చూస్తోంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం చేయాలనే భారీ ప్రణాళిక ఉంది. దీంతో కోట్లాది రూపాయల ఆదాయం నేరుగా డ్రైవర్ల చేతుల్లోకే చేరుతుందని అంచనా. ప్రైవేట్ యాప్‌లలో ఉన్న మోనోపొలీని తగ్గిస్తూ, పారదర్శకమైన సేవలను అందించే దిశగా ‘భారత్ ట్యాక్సీ’ పెద్ద మైలురాయిగా నిలవవచ్చని అధికారులు అంటున్నారు.

Pakistan: పాక్‌లో టమాటా కేజీ ₹600.. అఫ్గాన్ బార్డర్ మూసివేత ప్రభావం!
చంద్రబాబు పర్యటనలో ఆధ్యాత్మిక అంశం.. నిజంగా నమ్మశక్యంగా లేదు.! ఒక వారసత్వంగా మిగిలిపోయే.!
ఏపీకి తుపాను ముప్పు.. రానున్న 48 గంటల్లో పెను తుఫాన్‌గా మారే ఛాన్స్.. హోంమంత్రి అత్యవసర సమీక్ష!
OTT Movie: సస్పెన్స్ లవర్స్‌కు ట్రీట్.. ఒకే కథ.. ముగ్గురు బాధితులు! ఊపిరి బిగబట్టాల్సిందే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cricket: చరిత్రలో తొలిసారి... గెలిచినా కప్పు దక్కని భారత్! ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై అనిశ్చితి.
Bhagavad Gita: ధర్మం మనలో ఉండాలి.. భగవద్గీతలోని సనాతన సూత్రాల సారాంశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -42!

Spotlight

Read More →