AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు..

Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika Program Today: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మరియు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రజా సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి దిశానిర్దేశం చేయనున్నారు.

Published : 2026-02-26 10:19:00

Praja Vedika Program Today: తేదీ 26-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్
 తేదీ: 26 ఫిబ్రవరి 2026 (గురువారం) 
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ టి.జి. భరత్ గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ జి. నరసింహ యాదవ్ గారు(ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
3. శ్రీ చౌదరి అవినాష్ గారు (DCMS చైర్మన్)

నంద్యాల, ఏలూరు నేతలతో ఆత్మీయ విందు.. ముచ్చటగా సాగిన ప్రజాప్రతినిధుల భేటీ!
నంద్యాల మరియు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో బుధవారం నిర్వహించిన విందు సమావేశం అత్యంత సాన్నిహిత్యంగా, ఆహ్లాదకరంగా సాగింది. రాజకీయాలకు అతీతంగా కేవలం ఆప్యాయతలను పంచుకునే వేదికగా ఈ సమయం గడిచిపోయింది. నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన నేతలందరూ వారి కుటుంబాలతో కలిసి సరదాగా ముచ్చటించడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. సమయం తెలియకుండా సాగిన ఈ ఆత్మీయ భేటీ మా మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసింది.

ఈ విందులో పాల్గొన్న సోదరీమణులకు ప్రత్యేక జ్ఞాపకంగా మా నియోజకవర్గ గర్వకారణమైన మంగళగిరి పట్టుచీరలను బహుకరించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మంగళగిరి చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో ఎంతో అద్భుతంగా నేసిన ఈ పట్టుచీరలు మన సంస్కృతికి మరియు కళాకారుల కష్టానికి గుర్తింపు. అతిథులు తమ ప్రేమను కానుకగా ఇస్తే, నేను వారికి మన ప్రాంతపు చేనేత కళా వైభవాన్ని కానుకగా అందించాను. ఈ కలయిక కేవలం ఒక విందుగానే కాకుండా, ప్రేమానురాగాల మేళవింపుగా చిరకాలం గుర్తుండిపోతుంది.

Spotlight

Read More →