Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

ఆ జిల్లాలో భారీ పరిశ్రమల జోష్.. పోర్టులు, ఎయిర్‌పోర్టులే ఏపీ ప్రగతికి కీలకం! రూ.88 వేల కోట్లతో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇకపై సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని, ఈ ప్రగతిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేవల

Published : 2025-10-10 20:22:00
నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి! దుబాయి ఎయిర్ పోర్టులో ఆపస్మారక స్థితిలో తెలంగాణ వాసి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇకపై సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని, ఈ ప్రగతిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక ప్రగతికే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

తగ్గేదేలే.. రికార్డులు బద్దలు..! నగరంలో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య!

శుక్రవారం నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూప్ చేపట్టిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇథనాల్ ప్లాంట్, నంద గోకులం లైఫ్ స్కూల్, సేవ్ ది బుల్, పవర్ ఆఫ్ బుల్ వంటి వినూత్న ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులను పరిశీలించిన అనంతరం, నంద గోకులం లైఫ్ స్కూల్ విద్యార్థులతో ఆయన సరదాగా ముచ్చటించారు.

Rajamoulis birthday: దర్శకధీరుడు రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. 12 సినిమాలు, 12 బ్లాక్‌బస్టర్లు!

సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా భవిష్యత్తుపై పెద్ద విజన్‌ను పంచుకున్నారు. "నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు.. కీలక పరిశ్రమలు వచ్చాయి. ఇది జిల్లా దశనే మార్చబోతోంది!" అని సీఎం అన్నారు.

Andhra tech : సిలికాన్ తీర నగరం వైజాగ్.. టెక్ పెట్టుబడులతో ఆంధ్రకు నూతన యుగం!

పోర్టులు కీలకం: కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులు జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయి.
ఎయిర్‌పోర్ట్: దగదర్తి విమానాశ్రయం కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.
పరిశ్రమలు: బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, క్రిబ్ కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ వంటి పెద్ద పరిశ్రమలు కూడా రాబోతున్నాయి.

OTT Movies: థియేటర్లలో బ్యాన్! ఓటీడీలో దుమ్ము రేపుతున్న బోల్డ్ మూవీ!

రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా నిర్లక్ష్యం చేయమని చెబుతూ, సోమశిల, కండలేరు వంటి ప్రాజెక్టుల్లో భవిష్యత్తులో నీటి కొరత లేకుండా నీటి నిల్వలు ఉంచుతామని రైతులకు భరోసా ఇచ్చారు.

కొత్త Vivo V60 5G లాంచ్! లుక్, కెమెరా, బ్యాటరీలో మాస్టర్!

సీఎం చంద్రబాబు ఏ ప్రాజెక్టులు చేపట్టినా, అవి ఆర్థికంగా ఉపయోగపడడంతో పాటు, పర్యావరణ హితంగా ఉండాలని చెప్పారు. విశ్వసముద్ర గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులు ఈ సిద్ధాంతానికి నిదర్శనంగా ఉన్నాయని అభినందించారు.

Trumps: ఉక్రెయిన్ యుద్ధం ఆపే ట్రంప్ కృషి ప్రశంసనీయం.. రష్యా ప్రతినిధి వ్యాఖ్యలు!

బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్: 24 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది.

Nobel Peace Prize : కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్.. 338 నామినేషన్లలో ఎవరికీ దక్కనుంది మహాగౌరవం!

రైతులకు మేలు: ఇథనాల్ తయారీ కోసం పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్థాలను కొనుగోలు చేస్తోంది. దీనివల్ల రైతుల పంట వ్యర్థాలకు కూడా మంచి ధర లభిస్తుంది.
దేశ ప్రగతికి తోడ్పాటు: రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ యాజమాన్యం దేశ ప్రగతికి తోడ్పడుతోంది.

రాజమౌళి–మహేష్ బాబు వైరల్ ఫోటో.. ఆ స్టార్ హీరో విష్ చేయలేదు!!

పశు సంపద సంరక్షణ: చింతా శశిధర్ ఫౌండేషన్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గోవులను సంరక్షిస్తున్నారు. ఒంగోలు జాతి పశువులను సంరక్షించడం కోసం ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతుల్లో పునరుత్పత్తికి కృషి చేయడం అభినందనీయం.

New National Highway: ఏపీలో కొత్త జాతీయ రహదారి రూ.691 కోట్లతో.. ఈ రూట్‌లో తిరుపతి, బెంగళూరుకు 70 కిమీ తగ్గనున్న దూరం!

పవర్ ఆఫ్ బుల్ (Power of Bull): ఈ వినూత్న విధానంలో విద్యుత్పత్తి చేపడుతున్నారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 5 కిలోవాట్లను ఇన్ హౌస్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ప్రతిభ కలిగిన, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉత్తమ విద్యను అందిస్తున్నారు.

Twin Banana: జంట అరటి పండ్లు తింటే కవలలు పుడతారా.. ఇది నిజమేనా?

"సమాజానికి తిరిగి ఇవ్వటం" అనే విధానంలో భాగమే P4 (పీ4) అని, కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, చేయూత ఇవ్వడమనేది ఈ విధానంలో ముఖ్యమని సీఎం వివరించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయే భారీ పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి సభలో మాట్లాడారు:

Sourav Ganguly: రోహిత్ కెప్టెన్సీపై దాదా స్పందన.. ఇది తప్పు నిర్ణయం కాదు!

విశాఖపట్నంలో రూ.88 వేల కోట్లతో దేశచరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు (AI) సంబంధించిన ఆల్గారిథమ్స్ కూడా రాసేలా మన పిల్లలు సిద్ధం అవుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు.. పదేపదే సాంకేతిక లోపాలు!

2047 నాటికి భారత్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని, అందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రగతిలో నెల్లూరు జిల్లా పాత్ర ఎంత ముఖ్యమో మరోసారి తెలియజేసింది.

GHMC Alert: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు హక్కు గ్యారంటీ..! జీహెచ్ఎంసీ కీలక స్పష్టత..!
Samsung Galaxy: తక్కువ ధరకే టాప్ ఫీచర్లు..! లాంగ్ లైఫ్ అప్‌డేట్ సపోర్ట్‌తో కొత్త 5G స్మార్ట్‌ఫోన్..!
Supreme court: విచారణ ఖైదీల హక్కుల కోసం సుప్రీంకోర్టు రంగంలోకి..! కేంద్రం, ఈసీఐకి నోటీసులు..!

Spotlight

Read More →