Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ!

రాజమౌళి–మహేష్ బాబు వైరల్ ఫోటో.. ఆ స్టార్ హీరో విష్ చేయలేదు!!

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. బాహుబ

Published : 2025-10-10 17:05:00
New National Highway: ఏపీలో కొత్త జాతీయ రహదారి రూ.691 కోట్లతో.. ఈ రూట్‌లో తిరుపతి, బెంగళూరుకు 70 కిమీ తగ్గనున్న దూరం!

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ఆయనకు క్రియేటివ్ దర్శకుడిగా పెద్ద పేరు వచ్చింది. ఆయన సినిమాలు కేవలం భారత ప్రేక్షకులకే కాక, విదేశీ ప్రేక్షకులకూ అభిమానాన్ని సంపాదించాయి.

Chandrababu Naidu: పారిశ్రామిక, ఐటీ రంగంలో ఏపీ అగ్రస్థానం..! రూ.1.14 లక్షల కోట్లు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం..!

నేడు రాజమౌళి పుట్టినరోజు ఈ సందర్భంగా సినిమా ప్రేమికులు, ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికలపై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  మహేష్ బాబు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ  వాళ్ళిద్దరూ కలిసి ఉన్న  ఫోటోని ఎక్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగినది. పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలో ఆ పోస్టు వైరల్ గా మారింది. 

BSF Warning: పాకిస్తాన్‌కు BSF IG స్ట్రాంగ్ వార్నింగ్! భారత్ సరిహద్దు భద్రత సన్నద్ధం..!

రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా  వేదిక ద్వారా రాజమౌళికి పుట్టినరోజు విషెస్ చెప్పడం జరిగినది. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి స్నేహం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా హ్యాపీ బర్త్ డే   జక్కన్న అని వాళ్ళిద్దరు ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. ప్రముఖ తారలు సైతం రాజమౌళికి విషెస్ చెప్పడం జరిగినది.

Samsung Galaxy: తక్కువ ధరకే టాప్ ఫీచర్లు..! లాంగ్ లైఫ్ అప్‌డేట్ సపోర్ట్‌తో కొత్త 5G స్మార్ట్‌ఫోన్..!

ఇప్పటికే, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న #SSMB29 సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవ్వనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ దీపికా షాకింగ్ ఫ్యాక్ట్! మరికొందరు 8 గంటలు కూడా పని చేయరు!!

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రానికి వారణాసి అనే టైటిల్  పెట్టనున్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేసింది అయితే నవంబర్ 16న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అధికారకంగా ప్రకటించనున్నారు సినిమా బృందం.

Railway Update: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! రైల్వే కొత్త సదుపాయం... టికెట్ రద్దు అవసరం లేదు..!
Supreme court: విచారణ ఖైదీల హక్కుల కోసం సుప్రీంకోర్టు రంగంలోకి..! కేంద్రం, ఈసీఐకి నోటీసులు..!
GHMC Alert: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు హక్కు గ్యారంటీ..! జీహెచ్ఎంసీ కీలక స్పష్టత..!
ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు.. పదేపదే సాంకేతిక లోపాలు!

Spotlight

Read More →