Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు!

2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!

2024లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధి ...ప్రముఖ వెబ్‌సైట్ Go2Africa తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, పర్యాటకులను అత్యధికంగా ఆకర్షించిన దేశా

Published : 2025-07-30 13:40:00
Free Smartphones: ఏపీలో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు! అర్హులు ఎవరంటే?

2024లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధి ...ప్రముఖ వెబ్‌సైట్ Go2Africa తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, పర్యాటకులను అత్యధికంగా ఆకర్షించిన దేశాల్లో ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం సంవత్సరానికి సుమారు 100 మిలియన్లకు పైగా విదేశీ పర్యాటకులను ఆహ్వానించడంతో, ఇది ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు వచ్చే దేశంగా నిలిచింది. ఇక్కడి పారిస్ నగరం, చారిత్రక మ్యూజియాలు, కళా సౌందర్యం, ఆల్ప్స్ పర్వతాలు వంటి ప్రత్యేకతలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి.

Mgnrega Workers: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్! ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే.. లేకపోతే డబ్బులు కట్!

ఫ్రాన్స్‌ను అనుసరించి స్పెయిన్ (94 మిలియన్లు), అమెరికా (72.4 మిలియన్లు), ఇటలీ (68.5 మిలియన్లు), టర్కీ (52.6 మిలియన్లు) దేశాలు టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాల్లోని చారిత్రక ప్రాంతాలు, విభిన్న భాషలు, సాంస్కృతిక వైవిధ్యం, ప్రకృతి అందాలు వంటి అంశాలు ప్రపంచ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటలీలోని రోమ్‌, వెనిస్‌, ఫ్లోరెన్స్‌ లాంటి నగరాల్లో కళా సంపద, ఆర్చిటెక్చర్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

New Ration Cards Update: ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అప్పటి నుంచే.. కొత్త దిశలో మార్పులు! 5 ఏళ్ల లోపు, 80 ఏళ్లు పైబడిన వారికి..

ఇక మెక్సికో (45 మిలియన్లు), హాంకాంగ్ (44.5 మిలియన్లు), యునైటెడ్ కింగ్‌డమ్ (41.2 మిలియన్లు), గ్రీస్ (40.7 మిలియన్లు), జపాన్ (36.9 మిలియన్లు) వంటి దేశాలు కూడా టాప్ 10లో నిలిచాయి. జపాన్‌లోని సాంప్రదాయ దేవాలయాలు, టెక్నాలజీ అద్భుతాలు, చక్కటి రోడ్డు వ్యవస్థ వంటి అంశాలు పర్యాటకులకు అనుభూతికరంగా మారాయి. అలాగే గ్రీస్‌లోని ద్వీపాలు, హిస్టారికల్ రూన్స్ పర్యాటకులను మాయ చేయగలిగాయి.

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! 2 అదానీ ప్రాజెక్టులు రద్దు చేస్తూ ఉత్తర్వులు!

ఈ లెక్కల ప్రకారం చూస్తే, ప్రపంచ పర్యాటక రంగం కోవిడ్ అనంతర కాలంలో తిరిగి నిలదొక్కుకుంటున్నది. ఆయా దేశాల ప్రభుత్వం, ప్రజలు పర్యాటకులకు మెరుగైన అనుభవం కలిగించే విధంగా తీసుకుంటున్న చర్యలు ఫలితంగా, ఈ స్థాయిలో వృద్ధి సాధ్యపడింది. భవిష్యత్తులో పర్యాటక రంగానికి ఇది మరింత వృద్ధికి దారితీయనుంది.

Praja Vedika: నేడు (30/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ ఇదే లాస్ట్ చాన్స్! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి!
Job Opportunities: TCSలో ఉద్యోగ అవకాశాలు! విశాఖపట్నం లో వాక్-ఇన్ డ్రైవ్! వారే అర్హులు..
Highcourt: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ఫలితాల నిలుపుదలపై తీవ్ర ఆగ్రహం!

Spotlight

Read More →