ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా?

Chandrababu Naidu: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు! కేబినెట్ భేటీ అనంతరం..!

2025-08-06 16:53:00
Uk Bookings: UK ఫస్ట్ క్లాస్ బుకింగ్‌లకు భారీ డిమాండ్! ఎక్కువ మంది అక్కడ నుండే..

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించే వేడుకలో మంత్రులంతా తప్పకుండా పాల్గొనాలని ఆయన ఆదేశించారు.

Thailand Visa: థాయిలాండ్ నుండి గోల్డెన్ ఆఫర్! 5 ఏళ్ల వీసాతో వాటికి గ్రీన్ సిగ్నల్!

ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే ముందు ఆటో డ్రైవర్లతో ముఖాముఖీ చర్చించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా సూచించగా, సీఎం చంద్రబాబు దానిని స్వీకరించి, అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.

CC Camera: ప్రయాణికుల భద్రతకు పెద్దపీట...! 11,535 రైలు బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు!

కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు వివిధ రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. గత వైసీపీ పాలనలో సింగపూర్ ప్రభుత్వం ఏపీపై విశ్వాసం కోల్పోయిందని, ఇప్పుడు మళ్లీ ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యేందుకు సింగపూర్ ప్రభుత్వం తొందరపడలేదని తెలిపారు. అంతేకాక, వైసీపీ హయాంలో అక్కడి మంత్రులను బెదిరించిన ఘటనలు సింగపూర్‌ ప్రభుత్వాన్ని భయపెట్టినట్లు చెప్పారు.

Government-3 Schemes: గుడ్ న్యూస్.. కేంద్రం అందిస్తున్న ఈ మూడు పథకాలతో మీరు లక్షాధికారులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!

ఇక, రాష్ట్ర కేబినెట్ కొత్త బార్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీనిపై చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ... కల్లు గీత కార్మికులకు కేటాయించిన బార్‌లను బినామీలు నిర్వహించేందుకు వస్తే సహించబోమని స్పష్టం చేశారు.

Pushpa: పుష్ప ఘటనపై మళ్లీ హల్‌చల్... మానవ హక్కుల కమిషన్ సీరియస్!
Deputy Speaker: ఐదేళ్ల అరాచకాలు చేసిన వైసీపీ.. డిప్యూటీ స్పీకర్!
AP Cabinet: ముగిసిన కేబినెట్ సమావేశం.. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.! మంత్రులందరికీ సీఎం కీలక ఆదేశాలు!
TTD: కాలేజీ, హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలపై బీఆర్ నాయుడు హామీ! జేఈవోకు పూర్తి బాధ్యతలు!
Flight Offers: బస్సు కంటే తక్కువ ధరకే విమానం ఎక్కే ఛాన్స్.. అదనపు సేవలపై 20% డిస్కౌంట్! త్వరపడండి!
Digital transactions: యూపీఐ ఎప్పటికీ ఉచితమని చెప్పలేదు.. RBI గవర్నర్!

Spotlight

Read More →