Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు!

హై అలర్ట్.. విమానంలో బాంబు కలకలం! బహ్రెయిన్-హైదరాబాద్ విమాన ప్రయాణికులకు టెన్షన్...

బహ్రెయిన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది. బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ వస్తున్న గల్ఫ్ ఎయిర్ విమానాన్ని అధి

Published : 2025-11-23 21:37:00
Rebel Saab: మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట.. రెబల్ సాబ్ సాంగ్ సంచలనం!

బహ్రెయిన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది. బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ వస్తున్న గల్ఫ్ ఎయిర్ విమానాన్ని అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ముంబైకి మళ్లించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. GF274 విమానంలో 154 మంది ప్రయాణికులు ఉన్నారు.

విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సపోర్ట్ ఐడీకి ఒక ఈ-మెయిల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టినట్లు అందులో పేర్కొన్నారు. 

Ram Pothineni : పాట పాడిన టాలీవుడ్ హీరో.. రామ్ పోతినేని కొత్త టాలెంట్‌తో సర్‌ప్రైజ్!

దీంతో, శనివారం రాత్రి 10:20 గంటలకు బహ్రెయిన్‌లో బయలుదేరి, ఆదివారం ఉదయం 4:55 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని ముంబైకి మళ్లించారు. అక్కడ విస్తృత తనిఖీల అనంతరం, విమానం ముంబై నుంచి బయలుదేరి ఉదయం 11:31 గంటలకు హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ ఘటనపై గల్ఫ్ ఎయిర్ సంస్థ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని ముంబైకి మళ్లించినట్లు తెలిపింది. సంబంధిత అధికారులు అవసరమైన భద్రతా నిబంధనలను పూర్తి చేసిన తర్వాత, విమానం సురక్షితంగా హైదరాబాద్‌కు చేరుకుందని వివరించింది.

హైదరాబాద్ విమానాశ్రయాలకు ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ఇటీవల కాలంలో ఇది మూడోసారి. గత జూన్ నెలలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానానికి కూడా ఇలాగే బాంబు బెదిరింపు రావడంతో దానిని వెనక్కి పంపించారు. అదే నెలలో బేగంపేట విమానాశ్రయానికి కూడా బెదిరింపు రాగా, అది నకిలీదని తేలింది.

G20 Summit: జీ20 సమ్మిట్‌లో మోదీ–రామఫోసా భేటీ వాణిజ్య సహకారం బలోపేతంపై కీలక చర్చలు!!
భద్రతా అలర్ట్! హైదరాబాద్ వస్తున్న ఆ విమానానికి బాంబు బెదిరింపు..
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్! ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 ఎంటీఎస్ పోస్టులు... అర్హతలు!
AP Farmers: ఏపీలో వారికి శుభవార్త! జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు... డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి
Ice Apple: ఏంటి తాటి ముంజలకి ఇంత డిమాండ్ ఆ... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
Winter Recipes: చలికాలంలో ఇమ్యూనిటీకీ బూస్ట్ ఇచ్చే ఐదు సులభమైన ఇంటి వంటకాలు!!
సత్యసాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, తాగునీటి సేవలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో..
Amaravati Banking: అమరావతి బ్యాంకింగ్ హబ్ నిర్మాణానికి స్టార్ట్.. కేంద్రమంత్రి రాబోతున్నారు!

Spotlight

Read More →