Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

AP Building Permission: అనుమతి లేకుండా కట్టారా? కఠిన చర్యలు తప్పవు! 2025 తర్వాత భవనాలపై ఏపీ ప్రభుత్వ ఘాటు హెచ్చరిక!!

2025-10-28 11:33:00
Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం!

AP Building Permission: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై ఎవరు అనుమతులు లేకుండా భవనాలు కడితే అవి ఎన్ని అంతస్తులైనా కూల్చడమే అని  తేల్చి చెప్పింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అన్ని నగరాలు, పట్టణాలకు తాజా ఆదేశాలు జారీ చేసింది.

mirage review telugu: 'మిరాజ్' మూవీ రివ్యూ.. ట్విస్ట్‌లకు 'కేరాఫ్ అడ్రస్' జీతూ జోసెఫ్.. మరి ఈ సినిమా ఎలా ఉంది?

స్పష్టంగా చెప్పాలంటే 2025 ఆగస్టు 31 తర్వాత అనుమతి లేకుండా ఎవరైనా భవనాలు కట్టినా వాటిని చట్టబద్ధం చేసే మార్గం లేదని ప్రభుత్వం తేల్చేసింది. బీపీఎస్‌ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కింద కూడా ఇక రాయితీలు  ఉండవని తెలిపారు.

TDP NewZealand: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం... న్యూజిలాండ్‌లో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎన్నారైలు!

పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నట్లు ప్రతి పట్టణ కమిషనర్‌, టౌన్ ప్లానింగ్ అధికారి తమ పరిధిలో ఉన్న అనధికార నిర్మాణాలను గుర్తించి, వాటి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేయాలి సూచనలు ఇవ్వడం జరిగినది.

Reservations: ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు... హైకోర్టు కీలక ఆదేశాలు!

ప్రభుత్వం ఈసారి ఆధునిక పద్ధతులు తీసుకొచ్చింది ప్రతి నిర్మాణానికి జీపీఎస్ లొకేషన్, తేదీతో కూడిన వీడియో, ఫోటో ఆధారాలు తప్పనిసరిగా సేకరించాలని సూచించింది. ఈ ఆధారాల ద్వారా కట్‌ఆఫ్‌ తేదీ తర్వాత నిర్మాణం జరిగిందా లేదా తేలుస్తారు.

Andhra Pradesh financial news: ఏపీకి ఆర్థిక ఊరట.. రూ.410 కోట్లు విడుదల – రైతులకు ప్రజలకు ఉపశమనం!

ఇకపైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే తప్పవని హెచ్చరిక జారీ అయింది. ఈసారి కూల్చేయాలి అన్న మాట కేవలం పేపర్ ఆదేశం కాదు, అమలు దశలోకి వెళ్లే ప్రక్రియగా మారిందని అధికారులు చెబుతున్నారు.

Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు!

ఇక మరోవైపు ప్రజలకు కొంత ఊరట. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తు గడువును ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఇప్పటివరకు 40,000కు పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Railway update: మొంథా తుపాన్ భీభత్సం.. రైల్వే అలర్ట్ జారీ ప్రయాణికులు జాగ్రత్త! ఆ జిల్లాల హెల్ప్‌డెస్క్ నంబర్లు రిలీజ్ చేసిన రైల్వే శాఖ!

కొత్త గడువు 2026 జనవరి 23 వరకు అమల్లో ఉంటుంది. ప్రజల విజ్ఞప్తులతో పాటు రియల్ ఎస్టేట్ సంఘాలు చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఈ పొడిగింపు మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది.

AP Schools: ఒక్క గురువుతో 13 వేల బడులు..! విద్యార్థుల భవిష్యత్తు సస్పెన్స్‌లో..!

ఇకపై ఎవరికీ చట్టానికి మించిన హక్కులు ఉండవు అని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. పట్టణాభివృద్ధి నిబంధనలు కచ్చితంగా పాటించేలా భవిష్యత్తులో నగరాల రూపురేఖలు సక్రమంగా ఉండేలా ఈ చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది.పట్టణ అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, నిబంధనలపైనే నిజమైన ప్రగతి ఆధారపడి ఉంటుంది.

AP Transport authority : మొంథా తుఫాన్‌ దెబ్బకు ఆర్టీసీ అలర్ట్‌ – ఆ బస్సులు రద్దు, ప్రయాణికులకు కీలక సూచనలు!
Earthquake: మళ్లీ కంపించిన తుర్కియే..! రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం..!

Spotlight

Read More →