ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్! ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్!

Railway update: మొంథా తుపాన్ భీభత్సం.. రైల్వే అలర్ట్ జారీ ప్రయాణికులు జాగ్రత్త! ఆ జిల్లాల హెల్ప్‌డెస్క్ నంబర్లు రిలీజ్ చేసిన రైల్వే శాఖ!

2025-10-28 09:35:00
Earthquake: మళ్లీ కంపించిన తుర్కియే..! రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం..!

Railway update: ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన మొంథా తుపాన్ ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. తూర్పు గాలులు బలపడటంతో సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనేక జాగ్రత్త చర్యలు చేపట్టింది.

International New : జపాన్‌ ప్రధాని ట్రంప్‌కి నోబెల్‌ మద్దతు.. తకైచి సంచలన ప్రకటనతో ఆసియా దేశాలు షాక్!

రైల్వే అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ — తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసరమైతేనే రైల్లో ప్రయాణం చేయండి. రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది అని తెలిపారు.

Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ..! విజయవాడ విమానాశ్రయంలో సర్వీసుల రద్దు..!

విజయవాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి నిమిషానికీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైళ్ల రాకపోకలు ఎక్కడ, ఎప్పుడు ప్రభావితమవుతున్నాయో అక్కడి అధికారులకు సమాచారం అందిస్తున్నారు.

SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..!

ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు **NTES మొబైల్ యాప్ లేదా enquiry.indianrail.gov.in

Ration Distribution: ఆ 12 జిల్లాలకు నేటి నుండి రేషన్ సరఫరా! మంత్రి కీలక ప్రకటన!

https://enquiry.indianrail.gov.in వెబ్‌సైట్ ద్వారా రైళ్ల లైవ్ అప్‌డేట్‌ తెలుసుకోవచ్చు. అలాగే దక్షిణ మధ్య రైల్వే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా మార్పులు రద్దు వివరాలు క్రమం తప్పకుండా పోస్ట్ అవుతుంటాయి.

Donald Trump: అమెరికా చరిత్రలోనే అతి పెద్ద స్కామ్! దర్యాప్తుకు ట్రంప్ ఆదేశాలు!

తుఫాన్ ప్రభావంతో కొన్ని ప్రధాన రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే!

భువనేశ్వర్‌–బెంగళూరు, 

AndhraPradesh: వారికి భారీ ఊరట! ప్రభుత్వం మరోసారి గడువు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ!

భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌, 

AP Transport authority : మొంథా తుఫాన్‌ దెబ్బకు ఆర్టీసీ అలర్ట్‌ – ఆ బస్సులు రద్దు, ప్రయాణికులకు కీలక సూచనలు!

భువనేశ్వర్‌–పుదుచ్చేరి రైళ్లు ఈరోజు నడవవు.

Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్‌..! 30 వేల మంది ఉద్యోగులకు ఎగ్జిట్‌ ఆర్డర్లు..!

అలాగే సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, చెన్నై సెంట్రల్‌, తిరుపతి, గుంటూరు, విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ వైపు నడిచే రైళ్లు కొన్నింటి మార్గాలు మార్చబడ్డాయి.

Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక! రూ.33,630 కోట్ల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష!

ఉదాహరణకు టాటానగర్–ఎర్నాకుళం రైలు ను సాధారణ మార్గం కాకుండా టిట్లాగఢ్–నాగ్‌పూర్–బలార్షా మీదుగా మళ్లించారు.

Security Highway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, ఏపీ మధ్య మొట్టమొదటి స్మార్ట్ రోడ్డు.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైవే అప్‌గ్రేడ్!

హెల్ప్‌డెస్క్ నంబర్లు ప్రయాణికుల కోసం

Moneyview Hack : మనీవ్యూ కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు!

ప్రయాణికులకు సహాయం అందించేందుకు రైల్వే అధికారులు పలు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

విజయవాడ (0866-2575167), 

నెల్లూరు (9063347961), 

రాజమండ్రి (8331987657), 

కాకినాడ (0884-2374227) వంటి స్టేషన్లలో అధికారులు 24 గంటలపాటు విధుల్లో ఉంటున్నారు.

రైల్వే అధికారులు ప్రజలకు స్పష్టం చేశారు  తుఫాన్ పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వాతావరణ శాఖ నుంచి వచ్చే తాజా బులెటిన్‌లను గమనించాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని సూచించారు.

మొంథా తుపాన్ తాకిడి పెరిగే కొద్దీ రవాణా వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే రైల్వే శాఖ అత్యవసర చర్యలతో ముందంజలో ఉంది. ప్రయాణికులు ఈ సూచనలను పాటిస్తే, ప్రమాదాలు, ఇబ్బందులు తగ్గుతాయి. ప్రజల భద్రతే ఈ సమయంలో ప్రాధాన్యమని అధికారులు మరోసారి పిలుపునిచ్చారు.

Spotlight

Read More →