Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

Airport Security: దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు..! ఇంటెలిజెన్స్ హెచ్చరిక!

దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు తెగబడే అవకాశం ఉన్నందున, దేశవ్యాప్తంగా

Published : 2025-08-06 11:05:00
AP New Companies: థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా సంస్థల నుంచి భారీ ప్రతిపాదనలు! అమరావతికి సరికొత్త హుషారు!

దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు తెగబడే అవకాశం ఉన్నందున, దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఈ ముప్పు ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Kamal Haasan: కమల హాసన్ సినిమాలు బాయ్‌కాట్ చేయాలని బీజేపీ పిలుపు..! కారణం ఇదే!

ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో (BCAS) అన్ని విమానాశ్రయాలకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. రన్‌వేలు, హెలీప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు తదితర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.

Donald Trump: భారత్ పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్! రూ.15,000 కోట్ల వ్యాపార ప్రణాళికలు! ఎక్కడంటే?

దీంతో అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రతా సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరిమీటర్ జోన్ వంటి కీలక ప్రాంతాల్లో గస్తీ పెంచారు. స్థానిక పోలీసులతో కలిసి విమానాశ్రయాల వద్ద వాహనాలను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, సందర్శకులు కూడా భద్రతా తనిఖీలకు లోబడతారని అధికారులు స్పష్టం చేశారు.

Lady Superstar: వాటన్నింటికీ ఒప్పుకున్నా... కానీ మా బ్రేకప్ కు కారణం అదే! నయనతార సంచలన వ్యాఖ్యలు!

ఇక ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Uttarkashi: ప్రకృతి ప్రకోపం... ఉత్తరకాశీ లో విషాదం!
Local body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం! ఆ మూడుచోట్ల కూడా...
SSC CGL: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది..! మరో పది రోజుల్లోనే టైర్‌ 1 పరీక్ష!
National Highway: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! ఈ రూట్‌లోనే...రూ.4,200 కోట్లతో.. ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!

Spotlight

Read More →