Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!!

జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది! తొలి జాబితాలో సీట్లు పొందిన వారితో చంద్రబాబు వర్చువల్ భేటీ!!

తొలి జాబితాలో సీట్లు పొందిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ భేటీ –ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన పనులపై చంద్రబాబు దిశానిర్దేశం –  5

Published : 2024-02-25 15:27:00

తొలి జాబితాలో సీట్లు పొందిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ భేటీ –ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన పనులపై చంద్రబాబు దిశానిర్దేశం –  5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన పొత్తు – రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా.. గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది

ఇంకా చదవండి:  టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు! ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే!

– గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు – పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాను – 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నా – సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశా

ఇంకా చదవండి: చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా! ఉండవల్లి నివాసంలో!

– ఏ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు – ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు – ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో కీలకం – ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు - వచ్చే 40 రోజులు అత్యంత కీలకం.. నిత్యం ప్రజల్లో ఉండాలి

ఇంకా చదవండి: ఎన్నికల వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన!!

– ప్రజలకు భవిష్యత్ పై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించండి – ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం – ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించాం – జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది – చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్ ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు

ఇంకా చదవండి: తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!

– ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది – జగన్ ఎన్నికలకు సిద్ధంగ లేడు.. సిద్ధం సభలు పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయారు – ఎంత సీనియర్ నేత అయినా.. ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిమిషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలి 

ఇంకా చదవండి: శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు!! ఆ రోజుల్లో స్పర్శ దర్శనాలు కూడా రద్దు!!

- నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న శ్రేణులను కలుపుకుని పోవాలి – తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలి – జనసేన నేతలను కలుపుకుపోవాలి – ఇరు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే వంద శాతం ఓట్ల బదిలీ జరుగుతుంది

ఇంకా చదవండి: డిప్రెషన్ తో బాధపడుతున్నా... షణ్ముఖ్, ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని వెల్లడి!

– వైసీపీ పాలనపై ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తితో ఉన్నారు – మంచివారు పార్టీలోకి వస్తే ఆహ్వానించండి – జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడు – మనం ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడు – అన్నింటికీ టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: టీడీపీ అధినేత చంద్రబాబు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు!!

NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!

ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్‌ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్‌ ఇలా ఫైల్ చేయాలి!

 జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!

"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →