హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల ... తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని షర్మిల ఫిర్యాదు చేసారు. తనపై ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తనతో పాటు అనుచరులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
స్క్రీన్ షాట్ ఫీచర్ తొలగిస్తున్న వాట్సాప్!! కారణం ఇదే !!
కరకట్టపై టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం !! పట్టించుకోని పోలీసులు !!
ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి