రైతులకు సబ్సిడీలు అందట్లేదు - బిందు సేద్యం పరికరాలు మీకు అందుతున్నాయా? - నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? - బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు అందాయా? - పొలాలకు నీళ్లు రావట్లేదు - రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది - టీడీపీ పెట్టిన పథకాలు అన్నీ జగన్ తీసేశారు - మీ బతుకుల్లో చీకటి నింపిన వ్యక్తులను గుర్తించండి - రాయలసీమ.. ఒకప్పుడు రతనాల సీమ - రాయలసీమ ఇప్పుడు ఎడారిగా మారే పరిస్థితి వచ్చింది - సీమ సాగునీటి రంగంలో ఎన్టీఆర్ మార్పు తెచ్చారు
ఇంకా చదవండి: అమరావతి: టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం సరికొత్త పాట!! టీడీపీ పాటను విడుదల చేసిన భువనేశ్వరి!!
- రాయలసీమకు నేనున్నానని ఎన్టీఆర్ ధైర్యం ఇచ్చారు - తెలుగుగంగ, హంద్రీనీవా, నగరి-గాలేరును ఎన్టీఆర్ ప్రారంభించారు - సీమ ప్రాజెక్టులను టీడీపీ సర్కారు పరుగులు పెట్టించింది - ఇవాళ ముసుగు వీరుడు బయటకు వస్తున్నాడు -ముసుగు వీరుడు పరదాలు దాటి బయటకు వస్తున్నాడు - జగన్‍కు ఖాళీ వీధులు స్వాగతం పలకాలి -జగన్‍కు ఏ ఒక్కరూ స్వాగతం పలకొద్దు - జగన్‍కు సహకరిస్తే సీమకు అన్యాయం చేసినవారు అవుతారు - జగన్ రాయలసీమ ద్రోహి.. ఆయన్ను స్వాగతించకూడదు - రాయలసీమకు రాకూడదని జగన్‍ను జనం అడ్డుకోవాలి - జగన్.. ఒక్కసీమ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు - టీడీపీ 90 శాతం పూర్తిచేసినా.. ఈ ప్రభుత్వం 10శాతం పూర్తి చేయలేకపోయారు
ఇంకా చదవండి: చిత్తూరు: పలమనేరులో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు!! సౌండ్ సిస్టం సమీపంలో..
- జగన్.. 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు -ఉమ్మడి చిత్తూరులో 25 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశాడు - జగన్ ఒక్క ఛాన్స్ అన్నాడు.. పిడిగుద్దులు గుద్దాడు - ఒక్క సాక్షి పేపర్‍కు జగన్ వేల కోట్ల ప్రకటనలు ఇచ్చుకున్నాడు - సీమ ప్రాజెక్టులకు మాత్రం జగన్ సరిపడా నిధులు ఇవ్వలేదు - జగన్‍ను ఇంటికి పంపేందుకు మేము సిద్దం - హంద్రీనీవాను పూర్తి చేశాను.. సీమకు నీళ్లు వచ్చాయి - గండికోట పూర్తి చేసి పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చా - చిత్తూరు జిల్లాలో జగన్ ఒక్క చెరువుకైనా నీళ్లు ఇచ్చారా? - రాయలసీమను జగన్ పూర్తిగా నాశనం చేశాడు - ప్రజాగళాన్ని మొదటగా పలమనేరులోనే ప్రారంభించా - పలమనేరు మీటింగ్ సూపర్ హిట్.. ఎక్కడ చూసినా జనమే - పది రూపాయలిచ్చి వంద దోచేసే జలగ..జగన్ - సంపద సృష్టిస్తాం.. సమాజానికి పంచుతాం - జగనం గెలవాలంటే.. జగన్ దిగిపోవాలి - బీజేపీతో కలిసినందుకు జగన్ మమ్మల్ని విమర్శిస్తున్నారు - జగన్ ఐదేళ్లపాటు బీజేపీ సర్కారు బిల్లులకు మద్దతిచ్చారు - మైనార్టీలకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారా?
ఇంకా చదవండి: కర్నూలు జిల్లాలో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు నిరసన సెగ!! మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం..
- రాష్ట్రం కోసం ఎన్టీఏలో చేరితే మమ్మల్ని జగన్ విమర్శిస్తున్నాడు - మేం గతంలో ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా మైనార్టీలకు అన్యాయం జరగలేదు - మైనార్టీల కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ.. తెలుగుదేశం - పలమనేరులో మిస్బా కుటుంబాన్ని వైసీపీ నేతలు వేధించారు - వైసీపీ వేధింపులతో మిస్బా కుటుంబం వలస వెళ్లింది - మిస్బా వంటి మైనార్టీ అమ్మాయిలు చదువుకోవడమే నేరమా? - ఎవరు తప్పుచేసినా దండిస్తేనే దారికొస్తారు - తప్పుచేస్తే చూస్తూ ఊరుకుంటే పేట్రేగిపోతారు - ఎక్కడ భూములు కనిపించినా వైసీపీ నాయకులు వదలట్లేదు -ఆలయ భూములు కూడా కబ్జా చేస్తున్నారు - చివరికి ఇళ్లను కూడా కబ్జా చేసే పరిస్థితి వస్తుంది: టీడీపీ అధినేత చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: