Seed Axis Road: అమరావతి మాస్టర్ ప్లాన్ అమల్లోకి...! వేగంగా సాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు! Predator Drone Deal: భారత్–అమెరికా ఒప్పందాలపై రాహుల్ ఫైర్…! వివరణ ఇవ్వాలి…! Nimmala Rama Naidu: శివరాత్రి పూట శ్రమదానం...! స్మశాన వాటికలో మంత్రి నిమ్మల రామానాయుడు సేవ! AI Development: విశాఖపట్నంకు గ్లోబల్ గుర్తింపు..! దేశంలోనే తొలి AI డేటా నగరం ఇక్కడే...! Bill Gates: ఏపీకి బిల్ గేట్స్ రాక..! అమరావతిలో గ్లోబల్ మీటింగ్..! PM Rahat Scheme: పీఎం రాహత్ స్కీమ్... రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం! Tech Hub: ఏపీలో మరో బెంగళూరు..! క్వాంటం వ్యాలీ నుండి డేటా సెంటర్ల వరకు.. టెక్ విప్లవం! APGovernment: మహాశివరాత్రికి డబుల్ హాలిడే…! అధికారిక ఉత్తర్వులు జారీ! Free Electricity: ఏపీ బడ్జెట్‌లో నేతన్నలకు పెద్దపీట..! ఉచిత విద్యుత్ అమలుకు ముహూర్తం ఖరారు! Free Bus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుండి వారికి కూడా.. ఫ్రీ బస్సు! Seed Axis Road: అమరావతి మాస్టర్ ప్లాన్ అమల్లోకి...! వేగంగా సాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు! Predator Drone Deal: భారత్–అమెరికా ఒప్పందాలపై రాహుల్ ఫైర్…! వివరణ ఇవ్వాలి…! Nimmala Rama Naidu: శివరాత్రి పూట శ్రమదానం...! స్మశాన వాటికలో మంత్రి నిమ్మల రామానాయుడు సేవ! AI Development: విశాఖపట్నంకు గ్లోబల్ గుర్తింపు..! దేశంలోనే తొలి AI డేటా నగరం ఇక్కడే...! Bill Gates: ఏపీకి బిల్ గేట్స్ రాక..! అమరావతిలో గ్లోబల్ మీటింగ్..! PM Rahat Scheme: పీఎం రాహత్ స్కీమ్... రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం! Tech Hub: ఏపీలో మరో బెంగళూరు..! క్వాంటం వ్యాలీ నుండి డేటా సెంటర్ల వరకు.. టెక్ విప్లవం! APGovernment: మహాశివరాత్రికి డబుల్ హాలిడే…! అధికారిక ఉత్తర్వులు జారీ! Free Electricity: ఏపీ బడ్జెట్‌లో నేతన్నలకు పెద్దపీట..! ఉచిత విద్యుత్ అమలుకు ముహూర్తం ఖరారు! Free Bus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుండి వారికి కూడా.. ఫ్రీ బస్సు!

కావలి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! ఎవరు పేదవారో.. ఎవరు పెత్తందారో..

ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ గెలుపు ఖాయం – వైసీపీ నేతల డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి – మీ పిల్లల భవిష్యత్తు బాధ్యత నేను తీసుకుంటా – ఎన్టీఆర్.

Published : 2024-03-29 20:39:00

ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ గెలుపు ఖాయం – వైసీపీ నేతల డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి – మీ పిల్లల భవిష్యత్తు బాధ్యత నేను తీసుకుంటా – ఎన్టీఆర్.. టీడీపీ ప్రారంభించిన గొప్ప రోజు ఇది – సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఇది – తెలుగుజాతిని ప్రపంచానికి పరిచయం చేశాం – తెలుగు యువత ప్రపంచ దేశాలకు వెళ్లి రాణిస్తున్నారు – ఐదేళ్లుగా ఏపీ యువత అనేక కష్టాలు పడుతున్నారు – ప్రజలను చైతన్యం చేసేందుకే నేను వచ్చా – రైతులకు సాగునీరు లేదు.. గిట్టుబాటు ధర రావడం లేదు – ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల ఖర్చులు బాగా పెరిగాయి – ఐదేళ్లలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా?

ఇంకా చదవండి: ఎన్నారై టిడిపి సభ్యులపై కేసులు పెడతాం!! వేమూరు వైసిపి అభ్యర్థి బెదిరింపులు..

 – యువతకు జాబు రావాలంటే బాబు రావాలి – పిల్లలు, యువత భవిష్యత్తుకు గ్యారంటీ నాది – జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు – తుపాను తాకిడికి ఫ్యాన్ గిలగిలా కొట్టుకుంటోంది – జగన్ లాంటి వ్యక్తి సీఎం అవుతారని నేనెప్పుడూ ఊహించలేదు – జగన్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.. చట్టాలపై గౌరవం లేదు – రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు – ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడతారు – వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు – కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు – వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు – బాబాయ్ ను చంపిన వారికి ఎంపీ సీటు ఇచ్చారు

ఇంకా చదవండి: ప.గో.: రఘురామకృష్ణరాజును కలిసిన భీమవరం జనసేన నేతలు!! ఏ కారణం వల్లో బీజేపీ ఇతరులకు టికెట్.. రామాంజనేయులు

– న్యాయం చేయాలని కోరిన చెల్లెలుపైనే కేసులు పెట్టారు – ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికీ రక్షణ లేదు – ఎవరు పేదవారో.. ఎవరు పెత్తందారో.. ప్రజలు తెలుసుకోవాలి – అధికార అహంకారంతో అన్న క్యాంటీన్లు రద్దు చేశారు – ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను వేధించారు – ఇప్పుడున్న ఇంటి కాలనీలన్నీ ఉంటాయి.., వేటినీ రద్దు చేయం – నిర్మాణంలో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తి చేస్తాం – పేద పిల్లలు.. ఉన్నతవిద్య చదువుకునేలా ప్రోత్సహించాం  - పేద పిల్లలందరికీ ఫీజు రియంబర్స్ మెంట్ ఇచ్చాం – దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్ – అనేక ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ పేదవాడా.. పెత్తందారా – దళారి వ్యవస్థకు బీజాలు వేసిన వ్యక్తి.. జగన్ – వైసీపీ నేతలు వస్తుంటే జనం పారిపోతున్నారు – మిట్ట మధ్యాహ్నం కూడా మా సభలకు ప్రజలు తరలివస్తున్నారు – రాజకీయాల్లోకి వచ్చిన యువతపై సామాజిక మాధ్యమాల్లో తిట్టిస్తున్నారు -  మేం వచ్చాక బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటాం – ప్రజల ఆదాయం పెంచుతాం.. ఖర్చులు తగ్గిస్తాం – కియా లాంటి పరిశ్రమలు తేవడం మా బ్రాండ్ – వచ్చే పరిశ్రమలను తరిమేయడం జగన్ బ్రాండ్

ఇంకా చదవండి: జగన్ మోసపూరిత వాగ్ధానాలు చేశారు!! 144 హామీలు అమలు.. రవీంద్ర కుమార్

– యానాదులకు ప్రత్యేక కార్యక్రమం తీసుకొచ్చి ఆదుకుంటాం -  యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం – నేనేం చేశానని జగన్ అడుగుతున్నారు.. చరిత్ర చూడాలి – నేను సీఎంగా ఉన్నప్పుడు 9సార్లు డీఎస్సీలు వేశా – మేం వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తాం – మేం వచ్చాక రూ.4 వేలు పింఛను ఇంటికే తెచ్చిస్తాం – కొందరు ఊరు వెళ్లినా సరే.. 3 నెలల పింఛను ఒకేసారి ఇస్తాం – మంచి వాలంటీర్లను కొనసాగిస్తాం – వైసీపీతో కలిసి రాజకీయాలు చేస్తే మాత్రం వదిలిపెట్టం – మేం వచ్చాక ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం – ఎన్డీఏతో గతంలోనే మేం రెండుసార్లు పొత్తు పెట్టుకున్నాం – ఎప్పుడూ పేదల కోసం ఆలోచించే వ్యక్తి.. పవన్ కల్యాణ్ – మూడు పార్టీలూ కలిసింది మా కోసం కాదు.. ప్రజల కోసం – ఎన్డీఏలో ఉన్నా మైనార్టీల హక్కులు కాపాడాం – జగన్ చేసేవి స్వార్థ రాజకీయాలు మాత్రమే – అనేకమంది భూములను కావలి ఎమ్మెల్యే కబ్జా చేశారు – భూమి అమ్మినా, కొన్నా కావలి ఎమ్మెల్యేకు కమిషన్ ఇవ్వాలి – మత్స్యకారులకు రద్దు చేసిన కార్యక్రమాలన్నీ మళ్లీ తీసుకొస్తాం – దగదర్తి విమానాశ్రయానికి నేనే భూమిపూజ చేశా: టీడీపీ అధినేత చంద్రబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →