Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

AP Water Projects: నీటి భద్రత, పంటల రక్షణకు కీలక అడుగులు – తెదేపా ఎంపీల హామీ!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కీలకమైన జల ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో తెదేపా ఎంపీల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో కరువు నివారణ, గ్రామీ

Published : 2025-07-30 20:24:00
TTD: ఇకపై టికెట్ తీసుకున్న రోజునే తిరుమల శ్రీవారి దర్శనం.... TTD తాజా మార్పు!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కీలకమైన జల ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో తెదేపా ఎంపీల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో కరువు నివారణ, గ్రామీణ జీవనోపాధి మెరుగుదల, నీటి భద్రత కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించాలని ఎంపీలు కోరారు.

SomiReddy Comments: జగన్ కు ఆ అర్హత ఉందా? కాకాణి పాపాలు రెండు రోజుల్లో బయటపెడతా!

ఎంపీలు ప్రత్యేకంగా వరికపూడిశెల ప్రాజెక్ట్ విషయాన్ని ప్రస్తావిస్తూ, దానిని ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో చేర్చాలని, తద్వారా అవసరమైన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Rains: అరేబియా సముద్రంలో ఆవర్తనం... జులై 31న అల్పపీడనంగా మారే సూచనలు!

అదేవిధంగా, రాష్ట్రంలోని పలు డ్యామ్‌ల మరమ్మతులు, భద్రతా చర్యల కోసం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ (DRIP) కవరేజీని విస్తరించాలని కోరారు. దీంతో పంటల సాగు, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి పనులకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.

School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు! ఎందుకో తెలుసా?

ఈ సందర్భంగా ఎంపీలు కేంద్రంతో సమన్వయం సాధించడమే కాకుండా, రాష్ట్ర ప్రజల ఆవశ్యకతలకు అనుగుణంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగేలా దృష్టి సారించాలని మంత్రి పాటిల్‌ను కోరారు.

NISAR Launch: నైసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16! మరికొద్ది సేపట్లో...
ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగిన దేశం ఏది? మీకు తెలుసా?
Atchannaidu: జగన్ హయాంలో రైతులకు ద్రోహం... ఉచిత బీమాతో కూటమి ప్రభుత్వం... అచ్చెన్నాయుడు!
సుప్రీంకోర్టులో సీబీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దు కేసు.... విచారణ రేపటికి వాయిదా!
Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. ఎయిర్పోర్ట్లోనే..! సిట్ అధికారులు కీలక సమాచారం!

Spotlight

Read More →