International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Deepam-2: ముందుగా డబ్బు చెల్లించకుండానే గ్యాస్ సిలిండర్లు... దీపం-2లో కొత్త మార్పులు!

2025-07-19 20:25:00
Amaravati Kirti Awards: తెలుగువారి ఆత్మగౌరవ పతాక అమరావతి.. ఎస్సీ కమీషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా వార్షికంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఇప్పటివరకు లబ్ధిదారులు మొదటగా గ్యాస్ సిలిండర్ ధరను చెల్లించి, ఆ తర్వాత ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసే విధానం అమలులో ఉంది.

Nimisha Priya: నిమిష ప్రియ వచ్చేస్తోంది! కేఏ పాల్ సంచలన ప్రకటన!

అయితే, తాజాగా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. దీని ప్రకారం, గ్యాస్ బుకింగ్ సమయంలో ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, బ్యాంకులు మరియు గ్యాస్ ఏజెన్సీల సమన్వయంతో సిలిండర్ ఉచితంగా డెలివరీ చేయనున్నారు.

Trump: అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు సింపుల్ మెసేజ్ ద్వారా బుకింగ్ పూర్తవుతుంది. అలాగే బ్యాంకు నుంచి డైరెక్ట్‌గా గ్యాస్ ఏజెన్సీకి సబ్సిడీ పంపిణీ చేయడం వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి.

Pemmasani garu: పిల్లలకు స్ఫూర్తి కలాం జీవితం... రప్పా రప్పా కాదు పెమ్మసాని హెచ్చరిక!

ఈ విధానం విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దీపం-2 పథకంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు మరింత సౌకర్యం, ఆర్థిక భారం తగ్గే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

Indian cricket: PCB ఛైర్మన్ పై అసంతృప్తి.. ACC మీటింగ్‌కు నో చెప్పిన BCCI!

ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు

Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం కలకలం.. ఉదయం ఒక్కసారిగా చెలరేగిన మంటలు!

నేరుగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ

India-Pakistan: యుద్ధంపై ట్రంప్ ప్రచారం.. మోదీ ప్రెస్ మీట్ అవసరమంటున్న ప్రజలు!

ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా సులభమైన బుకింగ్

Nimmala Comments: వైకాపా దోపిడీ వెనక అసలు మోసం ఇదే.. మంత్రి తీవ్ర విమర్శలు!

గ్రామీణ మహిళలకు ప్రయోజనం

Nimmala Ramanayudu: ఆ డబ్బుతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు! మంత్రి నిమ్మల!
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్..! ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
Srisailam Project: మళ్లీ ముంచెత్తిన వరదలు.. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది!
Yellow Line: పరుగులు పెట్టబోతున్న డ్రైవర్ లెస్ ట్రైన్... ఆగస్టులో ప్రారంభం!
Samantha Perfume: లగ్జరీకి కొత్త వాసన.. కొత్త బిజినెస్ లోకి హీరోయిన్ సమంత!

Spotlight

Read More →