Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

Guntur: గుంటూరులో రికార్డు! లోక్ అదాలత్‌లో ₹1.11 కోట్ల ప్రమాద పరిహారం!

గుంటూరులో జరిగిన లోక్ అదాలత్‌లో ఓ ప్రమాద పరిహార కేసు పెద్ద మొత్తంలో పరిష్కరించబడింది. ఒక కుటుంబానికి ₹1.11 కోట్లు పరిహారం అందించారు.ఈ చెక్కును గుంటూరు ప్రిన్సిప

Published : 2025-09-15 07:40:00
Bus Terminal: ఏపీలో ఆ జిల్లా దశ తిరిగినట్లే ! కొత్తగా బస్ టెర్మినల్! మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌...

గుంటూరులో జరిగిన లోక్ అదాలత్‌లో ఓ ప్రమాద పరిహార కేసు పెద్ద మొత్తంలో పరిష్కరించబడింది. ఒక కుటుంబానికి ₹1.11 కోట్లు పరిహారం అందించారు.

DSC final selection: రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్.. వేలాది అభ్యర్థుల్లో ఉత్సాహం! ఈ నెల 19న అమరావతిలో!

ఈ చెక్కును గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియౌద్దీన్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.

Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భూకంపం: 4.6 ఎకరాల భూమి విలువ రూ. 3,472 కోట్లు! ఎక్కడో తెలుసా.?

ఈ కేసు 2020లో నెల్లూరులోని కాకుటూరు గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించినది. ఆ ప్రమాదంలో యెర్రడ్ల శ్రీనివాసులు మరణించడంతో, ఆయన కుటుంబం ఇన్సూరెన్స్ కంపెనీపై మొదట 85 లక్షల క్లెయిమ్ వేశారు. కోర్టు 82 లక్షలకుపైగా పరిహారం ఇచ్చినా, ఇన్సూరెన్స్ కంపెనీ అప్పీలు చేసింది. తర్వాత హైకోర్టు పరిహారం మొత్తాన్ని పెంచింది. చివరికి లోక్ అదాలత్‌లో సఖ్యంగా ₹1.11 కోట్లు పరిష్కరించారు.

Bidd Boss 9: బిగ్ బాస్ 9కి గుడ్‌బై.. తొలి వారమే ఆమెకి షాక్.. కారణాలేంటో తెలుసా?

జడ్జి మాట్లాడుతూ – లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కారం అవుతాయని అన్నారు. దీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరగకుండా న్యాయం పొందడానికి ఇది ఒక మంచి మార్గమని చెప్పారు.

AP Govt: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూపాయి ఖర్చు లేకుండా.. ఆధ్యాత్మిక యాత్రలకు అడ్డంకులు లేవు!

అదేరోజు గుంటూరులో జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 908 సివిల్ కేసులు, 9,700 క్రిమినల్ కేసులు పరిష్కరించబడ్డాయి. మొత్తం 41 బెంచీలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం అందించారని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి తెలిపారు.

BCCI clear: మ్యాచ్‌ పై తగ్గుతున్న క్రేజ్ ఆడక తప్పదు.. బీసీసీఐ స్పష్టం!
CRDA Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. సీఆర్‌డీఏలో భారీగా ఉద్యోగాల భర్తీ! చివరి తేదీ ఎప్పుడు?
Sports News: భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సంచలనం.. వన్డే క్రికెట్‌లో వరల్డ్ రికార్డు!
Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్!
Praja Vedika: నేడు (15/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →