vijayawada utsav: మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయం.. ఉపరాష్ట్రపతి!

మన వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండే ఆవనూనె ఇప్పుడు కేవలం వంటకాలకు రుచి ఇచ్చే నూనె మాత్రమే కాక, ఆరోగ్యం మరియు సౌందర్యానికి దారితీసే ఒక సంపదగా మారింది. పాత కాలంలో ఆవనూనె లేకుండా వంటగది ఊహించడానికి కూడా కష్టం. దాని ఘాటు రుచి, సుగంధం వంటకాలకు ప్రత్యేకత ఇస్తూ, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలకే ఆవనూనె ఒక సహజమైన ఇంటివైద్యం. కొద్దిగా వేడి చేసి ఛాతీపై రుద్దడం లేదా ఆవిరి పట్టడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేదం నిపుణులు తెలుపుతున్నారు.

Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! చాట్‌లోనే మెసేజ్‌లకు తక్షణ అనువాదం!

ఆవనూనె ప్రయోజనాలు వంటకాల్లోనే పరిమితం కావడం లేదు. ఇది చర్మం, జుట్టుకు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. రోజువారీగా ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మం  పొడిబారకుండా అదేవిధంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అదనంగా, మృత కణాలను తొలగించి, చర్మానికి సొగసైన రూపాన్ని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో జుట్టు సమస్యతో యువత చాలా ఆందోళనలు చెందుతున్నారు అయితే జుట్టు విషయంలో కూడా ఆవనూనె ప్రయోజనాలు అనేకం. వేడి చేసి తలకి మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి.

iPhone Big Offer: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కేవలం రూ.43,749కే ఐఫోన్ 15.. ఎలా పొందాలంటే..?

కేవలం అందానికి కేసాలకు మాత్రమే కాదు, శరీర నొప్పుల విషయంలో కూడా ఆవనూనె ప్రత్యేక ప్రయోజనం అందిస్తుంది. కండరాల బిగుసుకుపోవడం, నొప్పులు అనుభవించే వృద్ధుల కు ఆవనూనె ఒక దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. గోరువెచ్చగా వేడిచేసి ఆవనూనెతో మసాజ్ చేయించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. రక్త ప్రసరణ పెరుగడం వల్ల కండరాల లోతైన నొప్పులు కూడా తగ్గుతాయి. ఇది సంప్రదాయ వైద్యంలో ఒక అద్భుతమైన పరిష్కారం.

Best Tablets: చదువు, నోట్‌ టేకింగ్, మల్టీటాస్కింగ్‌కి బెస్ట్ టాబ్లెట్లు..! పూర్తి వివరాలు మీకోసం!

ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీరు  ముందుగా మీ వైద్య నిపుణుల సంప్రదించు ఉపయోగించుకోవడం మంచిది.

Festive bonus : రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్.. ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు బోనస్!
ఆ అవార్డులో స్థానం దక్కించుకున్న.. ప్రేమమ్ హీరోయిన్!
Flight Stowaway: విమాన ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న అప్ఘాన్ బాలుడు… ఢిల్లీలో అరెస్ట్!
Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం..!
Old 20 Rupees: పాత 20 రూపాయల నోట్లు ఉంటే మీరే అదృష్టవంతులు! ఒక్కో నోటుకు రూ. 4 లక్షల వరకు... ఎలాగనుకుంటున్నారా!
Young man died dog: కొత్తగూడెంలో విషాదం.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!