Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్!

అమెరికాలోనూ పీ4 కార్యక్రమంపై ఆసక్తి.. కోడెల శివ ప్రసాదరావు సేవలు ఎప్పటికీ సజీవం!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరం లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివ రామ కృష్ణ పర్యటించారు. ఎయిర్ పోర్ట్ నుండి అభిమానులు భా

Published : 2025-09-24 21:18:00
Free bus: ఏపీలో మహిళలకు మరో గుడ్ న్యూస్..! డిజిలాకర్ ఆధార్‌తోనూ ఉచిత ప్రయాణం గ్యారంటీ..!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరం లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివ రామ కృష్ణ పర్యటించారు. ఎయిర్ పోర్ట్ నుండి అభిమానులు భారీగా తరలి వచ్చి ఆహ్వానించడం జరిగినది.

వైరల్ అవుతున్న వార్త: నా భర్తతో రీతూచౌదరితో పాటు ఆమె కూడా.. భర్తతో ఎఫైర్ ఉందంటూ గౌతమి ఆరోపణ!

అక్కడ జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని, నందమూరి తారక రామారావు గారు మరియు నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. 

Nara Lokesh: ఏపీలో మరో యూనివర్సిటీ.. ఆ ప్రాంతంలోనే..! అసెంబ్లీలో లోకేష్ కీలక ప్రకటన!
Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 13!

ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలు వాటి ద్వారా ప్రజలకు అందుతున్న అద్భుత ఫలాలు, అదే విధంగా నూతన GST విధానంతో దేశానికి తద్వారా రాష్ట్రానికి లభించే అద్భుత ఫలాలు గురుంచి, ముఖ్యంగా P4 విధానంతో ఆర్థికంగా వెనుకబడిన వేల కుటుంబాల ఎలా కాంతి వంతం అవుతాయో వివరిస్తూ, మన భాద్యత గా అ P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరడం జరిగినది.

Earthquake: ఒంగోలులో భూ ప్రకంపనలు..! దాదాపు రెండు సెకన్ల పాటు..!
Social media Apps : SM యాప్స్ భారత చట్టాలను పాటించాల్సిందే.. కర్ణాటక హైకోర్టు!

కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ, డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు పార్టీ కోసం చేసిన సేవను కొనియాడారు. వారు తెలుగుదేశం పార్టీ ఆస్తి, తెలుగుదేశం పార్టీ ప్రజా సేవలో మమేకం అవుతునంత సమయం కోడెల గారు పేరు, వారు రాష్ట్రానికి, పార్టీ కి అందించిన సేవలు సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు.

Srinivasa Kalyanam: డబ్లిన్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం! 3500 మంది భక్తులతో.. ముఖ్య అతిథులుగా ఐర్లాండ్ మంత్రులు!
చర్మం, జుట్టు, కండరాల నొప్పులకు… ఒక్క నూనెతో ఫుల్ స్టాప్ పెట్టేయండి!

ముఖ్యంగా క్యాన్సర్ కి ఆన్సర్ ఉండాలంటూ తెలుగు వల్లభుడు నందమూరి తారకరామారావు గారు తీసుకొన్న నిర్ణయం ఇప్పటికీ కోడెల గారి ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న ఇండో అమెరికన్ క్యాన్సర్ తెలుగు రాష్ట్రాలలో కాకుండా భారతదేశం స్థాయిలో పేద బడుగు వర్గాలకు ఉపయోగపడిన తీరు, అ ఆసుపత్రి అభివృద్ధిలో కోడెల గారు చేసిన అవిరళ కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు.

vijayawada utsav: మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయం.. ఉపరాష్ట్రపతి!

ఈ కార్యక్రమంలో దర్శి జనసేన ఇంచార్జ్ గరికపాటి వెంకట్, ఎన్నారై టీడీపీ డాలస్ సభ్యుడైన వీరు, ధూళిపాళ్ల కృష్ణ, వెంకట్, మాధవరావు, హరేంద్ర, ఉడత శ్రీనివాస్, గాలి నాగేశ్వరావు, కిరణ్ పోతురాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! చాట్‌లోనే మెసేజ్‌లకు తక్షణ అనువాదం!
Ramanaidu daughters: పాలకొల్లులో ఘనంగా జరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహం.. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్!
e-Passport: భారతదేశంలో కొత్త e-పాస్‌పోర్ట్ ప్రారంభం! ఇక గ్లోబల్ ట్రావెల్ మరింత సులభం!
Young man died dog: కొత్తగూడెంలో విషాదం.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!
Old 20 Rupees: పాత 20 రూపాయల నోట్లు ఉంటే మీరే అదృష్టవంతులు! ఒక్కో నోటుకు రూ. 4 లక్షల వరకు... ఎలాగనుకుంటున్నారా!

Spotlight

Read More →