Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన! US vs Iran: హర్మూజ్ జలసంధి వివాదం: అమెరికా వెనక్కి తగ్గిందా? లేక వ్యూహం మార్చిందా? Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన! US vs Iran: హర్మూజ్ జలసంధి వివాదం: అమెరికా వెనక్కి తగ్గిందా? లేక వ్యూహం మార్చిందా?

Racial Attack: ఐర్లాండ్లో జాత్యహంకార దాడి.. భారతీయుడిని చితకబాదేశారు! ఆందోళనలో వలస జీవులు..

ఐర్లాండ్‌లో జాత్యవివక్షత మరోసారి కనిపించింది. డబ్లిన్‌లో భారత సంతతికి చెందిన సంతోష్ యాదవ్ అనే వ్యక్తిపై కొందరు యువకులు అఘాయిత్యంగా దాడి చేశారు. సంతోష్ ప్రస్తుతం

Published : 2025-07-31 15:22:00
Earthquake: గుజ‌రాత్‌లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనాల్లో ఆందోళన.. హై రిస్క్ జోన్‌లో.!

ఐర్లాండ్‌లో జాత్యవివక్షత మరోసారి కనిపించింది. డబ్లిన్‌లో భారత సంతతికి చెందిన సంతోష్ యాదవ్ అనే వ్యక్తిపై కొందరు యువకులు అఘాయిత్యంగా దాడి చేశారు. సంతోష్ ప్రస్తుతం లెట్టర్కెన్నీ నగరంలోని 'విసార్ ల్యాబ్ అండ్ టెక్నాలజీస్' అనే సంస్థలో సీనియర్ డేటా అనలిస్టుగా పని చేస్తున్నారు.

Sonu Sood: ఎవరో లేకపోయినా.. నేను ఉన్నాను.. సోనూసూద్ మరో మహత్తర నిర్ణయం!

ఈ ఘటనపై ఆయన తన లింక్డిన్ ఖాతాలో హృదయ విదారకంగా స్పందించారు. తల, ముఖం, మెడ, ఛాతి, చేతులు, కాళ్లు ఇలా దాదాపు శరీరం మొత్తం మీద దాడికి గురయ్యానని వెల్లడించారు. డిన్నర్ అనంతరం తన అపార్ట్‌మెంట్ వైపు నడుచుకుంటూ వస్తుండగా ఆరుగురు దుండగులు అడ్డగించి అమానుషంగా కొట్టారని చెప్పారు. 

Free Electricity Scheme: ఏపీ ప్రజలకు శుభవార్త! ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం.. అర్హులు వీరే!

కంటిపై అద్దాలు తొలగించి, వెంటనే తలపై విచక్షణ లేకుండా గుద్దులేసినట్లు వివరించారు. గాయం తీవ్రతతో రక్తం కారుతున్న సమయంలో ఆయన స్వయంగా అంబులెన్స్‌కు కాల్ చేసి ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు తన దవడ ఎముక విరిగినట్లు నిర్ధారించారని తెలిపారు. ఈ సంఘటనను ఆయన “అణచివేతను తలపించే మూక దాడి”గా అభివర్ణించారు.

Ramanaidu Comments: మానవత్వం మరిచిన జగన్.. చేసిన తప్పులకు ప్రజలు ఎప్పటికీ క్షమించరు” – మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

సంతోష్ యాదవ్ ఈ సంఘటనను ఉద్దేశించి, "ఐర్లాండ్‌లో భారతీయులపై కొనసాగుతున్న దాడులు గమనార్హంగా మారాయి" అని పేర్కొన్నారు. ఇది ఒక్కటే కాదు – కొద్దికాలంగా డబ్లిన్‌లో భారతీయులపై జరుగుతున్న దాడుల్లో ఇది మరో సంఘటన మాత్రమే. 

Senior Citizen: ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త..! ఇకపై పూర్తిగా ఉచితంగా, జస్ట్ 10 నిమిషాల్లో చేతికి..!

కొన్ని రోజుల క్రితం కూడా ఒక భారతీయుడు చిన్నపిల్లలతో వ్యవహరించిన తీరు మీద అనుమానంతో కొందరు యువకులు అతనిపై దాడికి దిగారు. సదరు ఘటనలు అక్కడి వలసవాసులపై పెరుగుతున్న అనుచిత దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. భారతీయులు, ముఖ్యంగా విద్యార్ధులు, యువ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పెరిగింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అరెస్టులు జరిగినట్టు సమాచారం లేదు.

Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడకం.. ఆరోగ్య సమస్యలకా? నిపుణుల హెచ్చరికలు ఇవే..!
Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలో విడుదల.... మిక్స్‌డ్ టాక్!
Formers: ఆ ఏరియాల్లో కొత్త పథకం..! మూడు సంవత్సరాల్లో 2.10 లక్షల రైతులకు ప్రయోజనం లక్ష్యంగా..!
National Highway: ఏపీలో కొత్త నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే! ఇక దూసుకెళ్లిపోవచ్చు!
New rule: నో హెల్మెట్.. నో పెట్రోల్.... ఆ ప్రాంత వాసులకు కొత్త నిబంధన!

Spotlight

Read More →