Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న!

National Highway: ఏపీలో కొత్త నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే! ఇక దూసుకెళ్లిపోవచ్చు!

2025-07-31 12:48:00
Free bus: ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..! నేటి నుంచే..!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆకివీడు-దిగమర్రు మధ్య 165 నేషనల్ హైవే నిర్మాణం కొత్త దశకు చేరుకుంది. గతంలో ఈ హైవే నిర్మాణానికి రూ.2400 కోట్ల అంచనా వేయగా, తాజాగా ఖర్చు రూ.2500 కోట్లకు పెరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చొరవతో కొత్త మార్గదర్శకాలను అనుసరించి మార్పులు చేశారు. ముఖ్యంగా రహదారిని రెండు లైన్ల నుంచి నాలుగు లైన్లుగా విస్తరించాలన్న నిర్ణయంతో ఖర్చు పెరిగింది.

High Court Judges: హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం.. ఈ కార్యక్రమానికి..

పాలకొల్లు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎత్తును పాత అంచనాల ప్రకారం 7 మీటర్లుగా భావించారు. కానీ తాజా నిబంధనల ప్రకారం 8 మీటర్లుగా ఉండాలని సూచించడంతో ఆ నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. ప్రస్తుతం సిమెంట్, స్టీల్, కూలీల ఖర్చుల ఆధారంగా తాజా అంచనాలతో డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. అయితే మార్చిలోపు ఆమోదం రాకపోతే ప్రతిపాదన తిరిగి సమీక్షకు వెళ్లే అవకాశం ఉంది.

Star Heroine: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్! అసలు ప్లాన్ అదే!

ఈ ప్రాజెక్ట్‌కి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తాజా డీపీఆర్‌లో ఆకివీడు, కాళ్ల, భీమవరం రూరల్ మండలాల మీదుగా వెళ్లే కొత్త అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ సమగ్ర నివేదికను రూపొందించారు. ప్రాజెక్టు పూర్తైతే భద్రాచలం, తూర్పు గోదావరి ప్రాంతాలకు రవాణా సౌలభ్యం మరింత మెరుగవుతుంది.

F-35: అమెరికాలో కూలిన యుద్ధ విమానం..! ఎఫ్ 35 జెట్ క్రాష్..!

ఇది సాధారణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. అభివృద్ధికి నాంది పలకే స్థాయి ప్రాజెక్ట్. డీపీఆర్‌లో మార్పులతో పాటు ప్రాంతీయ వృద్ధికి తోడ్పడే విధంగా ప్రణాళికలు రూపొందించడమే లక్ష్యం. కేంద్ర ఆమోదం అనంతరం నిర్మాణ పనులు వేగంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

MLA arrest: జైలు నుంచి బయటకి వచ్చిన వెంటనే మాజీ ఎమ్మెల్యే మరో కేసులో అరెస్టు..! హైకోర్టు ఏమన్నదంటే..?
Jagan Nellore: నేడు నెల్లూరులో జగన్ పర్యటన... జన సమ్మేళనమా! బల ప్రదర్శన పోటీనా! వైకాపా కసరత్తు!
Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్..! శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు..!
Donald Trump: భారతపై ట్రంప్ మరోసారి అసహనం... అమెరికాకు నష్టం!
New rule: నో హెల్మెట్.. నో పెట్రోల్.... ఆ ప్రాంత వాసులకు కొత్త నిబంధన!
Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!
Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!

Spotlight

Read More →