Black Mamba: ఈ పాము కరిస్తే అంతే సంగతులు.. కేవలం 20 నిమిషాల్లోనే.. గంటకు 19 కిలోమీటర్ల వేగం.. Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Social Media: రొనాల్డో రేంజ్ రికార్డు... 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్ సాధించిన యువతి! JF17 Thunder: భారత సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా-పాక్ కూటమి చేతుల్లోకి వెళ్తున్న బంగ్లాదేశ్ వాయుసేన! Vijayawada TharWar: ఒక అమ్మాయి కోసం మరీ ఇంత దారుణమా... Tiger Attack: ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి! తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా.. medical shops bandh: దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె! Abhinay Darshan: పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్... పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు! Uttar Pradesh: రాత్రివేళ దద్దరిల్లిన పిల్ఖిని గ్రామం.. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు! చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ! Black Mamba: ఈ పాము కరిస్తే అంతే సంగతులు.. కేవలం 20 నిమిషాల్లోనే.. గంటకు 19 కిలోమీటర్ల వేగం.. Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Social Media: రొనాల్డో రేంజ్ రికార్డు... 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్ సాధించిన యువతి! JF17 Thunder: భారత సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా-పాక్ కూటమి చేతుల్లోకి వెళ్తున్న బంగ్లాదేశ్ వాయుసేన! Vijayawada TharWar: ఒక అమ్మాయి కోసం మరీ ఇంత దారుణమా... Tiger Attack: ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి! తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా.. medical shops bandh: దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె! Abhinay Darshan: పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్... పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు! Uttar Pradesh: రాత్రివేళ దద్దరిల్లిన పిల్ఖిని గ్రామం.. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు! చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ!

New rule: నో హెల్మెట్.. నో పెట్రోల్.... ఆ ప్రాంత వాసులకు కొత్త నిబంధన!

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో 'నో హెల్మెట్‌.. నో పెట్రోల్

Published : 2025-07-31 12:29:00
Free bus: ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..! నేటి నుంచే..!

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో 'నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌' విధానాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం 2025 ఆగస్టు 1 నుండి అమల్లోకి రానుందని అధికారులు బుధవారం ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీట్‌ బెల్టులు పెట్టుకొనేలా ఇండోర్ లోని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోలు బంకులకు వస్తే, వారికి ఇంధనం ఇవ్వకుండా నిరాకరించనున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ ఆశిష్ సింగ్ తెలిపారు.

High Court Judges: హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం.. ఈ కార్యక్రమానికి..

ఆగస్టు 1 నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోలు బంక్ కు వచ్చే ద్విచక్ర వాహనదారులకు ఇంధనం అందించకుండా నిరాకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలను పాటించకపోతే, సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక సంబంధిత బంకు యజమానులకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష, రూ.5వేల వరకు జరిమానా విధించ వచ్చని నిబంధనల్లో తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.

Star Heroine: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్! అసలు ప్లాన్ అదే!
F-35: అమెరికాలో కూలిన యుద్ధ విమానం..! ఎఫ్ 35 జెట్ క్రాష్..!
MLA arrest: జైలు నుంచి బయటకి వచ్చిన వెంటనే మాజీ ఎమ్మెల్యే మరో కేసులో అరెస్టు..! హైకోర్టు ఏమన్నదంటే..?
Jagan Nellore: నేడు నెల్లూరులో జగన్ పర్యటన... జన సమ్మేళనమా! బల ప్రదర్శన పోటీనా! వైకాపా కసరత్తు!
Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్..! శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు..!
Donald Trump: భారతపై ట్రంప్ మరోసారి అసహనం... అమెరికాకు నష్టం!
Singapore Tour: ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి! ఎందుకు అంటే.?

Spotlight

Read More →