NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా.. NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా..

H1B visa: హెచ్‌ 1బీ వీసా జారీ ప్రక్రియ లో కీలక మార్పులు.. ఇకపై వీటి ఆధారంగానే ఎంపిక! జీతం, సీనియార్టీ ఆధారంగా..

2025-07-22 07:00:00
Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!

హెచ్‌-1బీ వీసాల ప్రక్రియలో మరో కొత్త అంశం తెర ముందుకు వచ్చింది. వీసా జారీ ప్రక్రియలో ట్రంప్‌ కార్యవర్గం కీలక మార్పులు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు గృహ భద్రత శాఖ ఓ ప్రతిపాదనను శ్వేతసౌధంలోని సమాచార మరియు నియంత్రణ వ్యవహారాల సమీక్ష కార్యాలయానికి పంపింది.

Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. ప్యాసింజర్ ఫ్లైట్!

హెచ్‌-1బీ వీసాలు జారీ పరిమితిని ఏటా కాంగ్రెస్‌ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది 85,000గా ఉన్నాయి. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఉద్యోగుల కోసం రిజర్వు చేశారు. ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీ చేస్తారు.

Indian Army Recruitment: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త… ఆర్మీలో కొత్త ఉద్యోగాలు..

ప్రస్తుతం ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు శుక్రవారం అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్‌ సేవలు ప్రకటించింది. అందుకు కారణం 2026 వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడం. దీంతో 2026 ఏడాదికి లాటరీ విధానం బహుశా ఉండకపోవచ్చు. లాటరీ విధానంలో వీసా దారులను ఎంపిక చేస్తారు.

Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..

ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాల్లో, అక్టోబర్‌ నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులను సమర్పిస్తాయి.

Political Resignation: కీలక నేత పార్టీకి గుడ్‌బై! కారణం ఇదేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక సదరు పోస్టుకు ఆఫర్‌ చేస్తున్న వేతనం ఆధారంగా వీసాలు జారీ చేశారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకొనేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తక్కువ శ్రేణి జీతాలున్న ఉద్యోగాల్లో విదేశీయుల నియామకాలను నియంత్రించేందుకు ఉపయోగపడింది. నాడు 'బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌' అనే కార్యక్రమం కింద దీన్ని నిర్వహించారు. 2021లో జో బైడెన్‌ అధికారంలోకి వచ్చాక దీన్ని పక్కనపెట్టారు.

Vice President: దేశ రాజకీయాల్లో సంచలనం! భారత్ ఉప రాష్ట్రపతి రాజీనామా!

ఇక తాజాగా గృహ భద్రత శాఖ పంపిన ప్రతిపాదనపై దాదాపు వెయ్యి వరకు ప్రజా అభిప్రాయాలు వచ్చినట్లు ఒక నివేదిక తెలిపింది. దీని వల్ల హెచ్‌-1బీ ఉద్యోగులు తక్కువగా అందుబాటులో ఉంటారని పేర్కొంది. వాస్తవానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈ లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు.

ED Notice: బెట్టింగ్ యాప్‌లపై ప్రమోషన్! 29 మంది సినీ ప్రముఖులకు ఈడీ షాక్!

కానీ పెద్ద పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి ఎక్కువ వీసాలను దక్కించుకొంటున్నాయి. ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని ఈ ఏడాది జనవరిలో ఒక మేధోమథన సంస్థ సూచించింది. జీతం, సీనియార్టీ ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని తెలిపింది.

Heart stroke: జర జాగ్రత్త! ఉద్యోగులలో పెరుగుతున్న హార్ట్ స్ట్రోక్స్.. అదే కారణం!
Sap Chairman: రోజా రోజులు లెక్కపెట్టుకో.. ఆ రోజులోగా అరెస్ట్ ఖాయం..! శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →