Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

ED Notice: బెట్టింగ్ యాప్‌లపై ప్రమోషన్! 29 మంది సినీ ప్రముఖులకు ఈడీ షాక్!

2025-07-21 21:35:00
Heart stroke: జర జాగ్రత్త! ఉద్యోగులలో పెరుగుతున్న హార్ట్ స్ట్రోక్స్.. అదే కారణం!

బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి ఉన్నారు. ఈడీ అధికారుల సూచన మేరకు, వీరంతా విచారణకు హాజరు కావాలని స్పష్టంగా నోటీసుల్లో పేర్కొంది.

Sap Chairman: రోజా రోజులు లెక్కపెట్టుకో.. ఆ రోజులోగా అరెస్ట్ ఖాయం..! శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

విచారణ తేదీలు క్ర‌మంగా ఇలా ఉన్నాయి: జూలై 23న రానా, జూలై 30న ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపించబడ్డాయి. ఈ నోటీసులు గతంలో నమోదైన కేసులు ఆధారంగా జారీ చేయబడ్డాయి. ముఖ్యంగా పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నంలో ఈ విషయానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి.

AI Coding: టెక్‌ కంపెనీల్లో AI కోడింగ్‌..! ఇంజినీర్ల భవిష్యత్ ఏంటి..!

ఈడీ దర్యాప్తు ప్రకారం, మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లుపై ఈసీఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. నిందితులు జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365 వంటి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయడం వివాదాస్పదంగా మారింది. వారి ప్రమోషన్ల ప్రభావంతో యువత బెట్టింగ్‌కు ఆకర్షితమై డబ్బులు కోల్పోవడంతో పాటు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! ఆ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిలే లక్ష్యం!

ఈ యాప్‌ల ద్వారా నిర్వాహకులు కోట్లాది రూపాయలు అక్రమంగా కొల్లగొట్టినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలపై ప్రభావం కలిగించే ప్రముఖుల ప్రమోషన్లపై విచారణ మరింత కఠినతరం కానుంది. ఇప్పటికే ఈడీ విచారణ ముమ్మరం చేయడంతో, మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి రావచ్చని అంచనా.

India -China: భారత్- చైనా కొత్త దారిలో పాత బంధం! ఎందుకంటే?
New Ration Cards: సామాన్యులకు గుడ్ న్యూస్! ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు!
Minister: జగన్ నీ పద్ధతి మార్చుకో..! మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!
Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 19కి పెరిగిన మృతుల సంఖ్య...! కూలిపోయింది చైనా తయారీ విమానం!
Free Bus Scheme: మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’.. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి!
World Cup: హంపీ విజయం స్ఫూర్తిదాయకం.. శాప్ ఛైర్మన్ ప్రశంసల వర్షం!
Vice President: దేశ రాజకీయాల్లో సంచలనం! భారత్ ఉప రాష్ట్రపతి రాజీనామా!

Spotlight

Read More →