Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Samantha: ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను.. సమంత ఎమోషనల్ కామెంట్స్! ఒక్క రోజు కూడా.. Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Samantha: ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను.. సమంత ఎమోషనల్ కామెంట్స్! ఒక్క రోజు కూడా.. Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ!

Telangana: పవన్ ఖేడాకు తెలంగాణ హైకోర్టులో ఊరట! వారం రోజుల ముందస్తు బెయిల్!

Telangana: కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో కోర్టు వారం రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Published : 2026-04-10 14:07:00

అరెస్టు నుంచి రక్షణ కల్పీస్తూ బెయిల్ మంజూరు..  

పవన్ ఖేడా చేసిన ఆరోపణలే ఈ కేసుకు కారణం.. 

కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో కోర్టు వారం రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఈ వ్యవధిలో సంబంధిత కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా శర్మ భార్యపై పవన్ ఖేడా చేసిన ఆరోపణలే ఈ కేసుకు కారణమయ్యాయి. ఆమెకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ఖేడా ఆరోపించారు.

ఈ ఆరోపణలపై అస్సాం సీఎం భార్య ఫిర్యాదు చేయడంతో గువాహటిలో పవన్ ఖేడాపై కేసు నమోదు అయ్యింది. అనంతరం ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఇచ్చిన ఈ తాత్కాలిక ఉపశమనంతో పవన్ ఖేడాకు కొంత ఊరట లభించినట్టైంది. అయితే పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన సంబంధిత కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంది.

ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు, భవిష్యత్తులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

Spotlight

Read More →