Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

AP News: రాజధానిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణం.. రేపు ఉదయం 10:30 గంటలకు విస్తరణ పనులకు శంకుస్థాపన! త్వరలో నాలుగో విడత..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆల

Published : 2025-11-26 21:40:00
ఆ జిల్లాలో రూపురేఖలు మార్చే పనులు.. 4.46 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రుల చేతుల మీదుగా శిలాఫలకం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి మరియు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (నవంబర్ 27) ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

రహదారులు భవనాల శాఖ పై సమీక్షలో సీఎం చంద్రబాబు.. సమర్థవంతంగా రోడ్ల నిర్వహాణ! ఏపీ-లింక్ ను ఆర్థికంగా..

మొత్తంగా రూ. 260 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమంతో అమరావతిలో ఆగిపోయిన మరో కీలక నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది.

Andhra Pradesh: ఉండవల్లిలో రామ్ లాల్–లోకేష్ భేటీ… ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంలో కీలక చర్చలు!!

తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా కృష్ణా నది తీరాన 25.417 ఎకరాల్లో వెంకన్న ఆలయాన్ని నిర్మించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పుడు ఆగిపోయిన ఈ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Google Meet: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మీటింగ్‌లకు భారీ షాక్! గూగుల్ మీట్‌లో భారీ సాంకేతిక లోపం..!

మొదటి దశ పనుల కోసం రూ. 140 కోట్లు కేటాయించారు. ఇందులో చేపట్టనున్న ముఖ్య నిర్మాణాలివి.. రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారాన్ని నిర్మించనున్నారు. ఏడంతస్తుల మహా రాజగోపురం నిర్మాణం.

PM Modi: 18 ఏళ్ల యువతకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయి!

భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం వంటివి నిర్మిస్తారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆలయం, పవిత్ర పుష్కరిణి (కోనేరు), మరియు కట్ స్టోన్ ఫ్లోరింగ్ పనులను కూడా మొదటి దశలోనే పూర్తి చేయనున్నారు. ఈ నిర్మాణాల కోసం రూ. 48 కోట్లు కేటాయించారు.

Scooters: దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు!

రెండో దశ పనులను రూ. 120 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఈ దశలో తిరుమల తరహా సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. తిరుమల తరహాలో ఆలయ మాడ వీధులు మరియు ఆలయానికి చేరుకునే అప్రోచ్ రోడ్ల నిర్మాణం.

Islamic Emirate: ఇస్లామిక్ ఎమిరేట్ ఘాటు హెచ్చరిక.. సమయం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తాం!

భక్తుల కోసం భారీ అన్నదాన కాంప్లెక్స్ (అన్నదానం కోసం), యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి భవనం (Accommodation) నిర్మిస్తారు. అర్చకులు, ఆలయ సిబ్బంది నివాసం కోసం క్వార్టర్లు, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, మరియు వాహనాల పార్కింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించనున్నారు.

Tech News: వాట్సాప్‌లో నుంచి కోపైలట్‌కు గుడ్‌బై… జనవరి 15తో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం!!

అమరావతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులు ముందుకు సాగలేదు, పనులు నిలిచిపోయాయి.

Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ!

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఆగిపోయిన ఈ ప్రతిష్ఠాత్మక పనులకు మళ్లీ జీవం పోసి, వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మొదటి విడత ఆలయ నిర్మాణం పూర్తికాగా, రేపటి శంకుస్థాపనతో రెండు, మూడో విడత పనులు ప్రారంభం కానున్నాయి. నాలుగో విడత పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

Vikarabad Politics: వికారాబాద్‌ రాజకీయాల్లో సంచలనం...! సర్పంచ్–వార్డులన్నీ ఒకే కుటుంబానికి..!
Typhoon Senyar: ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ బీభత్సం.... 8 మంది మృతి.. రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం!
వంట గ్యాస్ ఆదా రహస్యం.. సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి!
Railways Tomorrow : రైల్వేలో 3,058 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.. యువతకు గొప్ప అవకాశం!

Spotlight

Read More →