Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య! Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలపై తీవ్ర విమర్శలు.. తిరస్కరించిన దరఖాస్తులతోనే కోట్ల ఆదాయం! TTD: పదో తరగతి పాసైన వారికి టీటీడీ సువర్ణావకాశం! ఈ కాలేజీలో విద్య, భోజనం, వసతి అన్నీ ఫ్రీ... SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య! Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలపై తీవ్ర విమర్శలు.. తిరస్కరించిన దరఖాస్తులతోనే కోట్ల ఆదాయం! TTD: పదో తరగతి పాసైన వారికి టీటీడీ సువర్ణావకాశం! ఈ కాలేజీలో విద్య, భోజనం, వసతి అన్నీ ఫ్రీ... SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే!

AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!!

ఆంధ్రప్రదేశ్‌లో  మహిళా విద్యార్థినుల ఉన్నత విద్యాభ్యాసానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల భవిష్యత్తు చదువుకు భరోసా కల్పించాలనే లక

Published : 2025-11-27 19:58:00
Top Class Scholarship: ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్ద సహాయం… ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’కు కొత్త మార్గదర్శకాలు విడుదల!!

ఆంధ్రప్రదేశ్‌లో  మహిళా విద్యార్థినుల ఉన్నత విద్యాభ్యాసానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల భవిష్యత్తు చదువుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ పథకానికి ‘కలలకు రెక్కలు  అనే పేరు పెట్టారు.

Fiber Net: ఫైబర్‌నెట్ కేసుకు ఫుల్ స్టాప్! సీఐడీ క్లీన్ షీట్ తో చంద్రబాబుకు భారీ ఊరట..!

గురువారం  ఉండవల్లిలో తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన విధానాలను వెంటనే సిద్ధం చేయాలని ఆయన సూచించారు. దేశంలోనే కాదు, విదేశాల్లో చదవాలన్న కలలున్న అమ్మాయిలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

AP News: రాజధానిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణం.. రేపు ఉదయం 10:30 గంటలకు విస్తరణ పనులకు శంకుస్థాపన! త్వరలో నాలుగో విడత..

అమ్మాయిల చదువుకు శాశ్వత భరోసా

SBI: SBI వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు.. స్టాక్ భారీ లాభాల్లో!

లోకేష్ వివరాల ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. అలాగే 88,196 మంది దేశంలోని వివిధ కాలేజీల్లో చదువుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తమ చదువును ఆపుకోవాల్సిన పరిస్థితి ఇకపై రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు.

ఆ జిల్లాలో రూపురేఖలు మార్చే పనులు.. 4.46 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రుల చేతుల మీదుగా శిలాఫలకం!

కలలకు రెక్కలు’ పథకంలో ఏం ఉండొచ్చు?

రహదారులు భవనాల శాఖ పై సమీక్షలో సీఎం చంద్రబాబు.. సమర్థవంతంగా రోడ్ల నిర్వహాణ! ఏపీ-లింక్ ను ఆర్థికంగా..

సర్కార్ వర్గాల అంచనాల ప్రకారం ఈ పథకంలో కొన్ని కీలక అంశాలు ఉండే అవకాశం ఉంది:

Andhra Pradesh: ఉండవల్లిలో రామ్ లాల్–లోకేష్ భేటీ… ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంలో కీలక చర్చలు!!

మెరిట్ ఆధారంగా ఆర్థిక సహాయం

Google Meet: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మీటింగ్‌లకు భారీ షాక్! గూగుల్ మీట్‌లో భారీ సాంకేతిక లోపం..!

విదేశీ విద్య కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు

PM Modi: 18 ఏళ్ల యువతకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయి!

ఆన్‌లైన్ అప్లికేషన్, పారదర్శక ఎంపిక

Vizag: విశాఖలో రూ.98 వేల కోట్ల డేటా రివల్యూషన్! రిలయన్స్ భారీ హైపర్‌స్కేల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..!

పేద, మధ్య తరగతి విద్యార్థినులకు ప్రాధాన్యత

Islamic Emirate: ఇస్లామిక్ ఎమిరేట్ ఘాటు హెచ్చరిక.. సమయం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తాం!

ఫీజులు, వసతి, ప్రయాణ ఖర్చులకు సహాయం

Tech News: వాట్సాప్‌లో నుంచి కోపైలట్‌కు గుడ్‌బై… జనవరి 15తో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం!!

ప్రపంచస్థాయి యూనివర్సిటీలు చేరేందుకు మార్గదర్శకత్వం

Scooters: దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు!

ఈ పథకం ద్వారా ఏపీ అమ్మాయిలు తమకు నచ్చిన కోర్సును, తాము కోరుకున్న దేశంలో చదివే అవకాశం పొందుతారని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇప్పటికే కొనసాగుతున్న పథకాలతో కలిపి…

ప్రస్తుతం ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 జమ చేస్తోంది. గతంలో ఈ పథకం పదో తరగతితో మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా కొనసాగిస్తున్నారు. అలాగే బడుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ‘పెద్ద పండుగ’ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో కూడా మార్పులు తీసుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిల ఉన్నత విద్యకు మరింత మద్దతు ఇచ్చేలా ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ప్రవేశపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఇది పెద్ద అవకాశమని విద్యారంగ నిపుణులు అంటున్నారు.

Spotlight

Read More →