Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య! Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలపై తీవ్ర విమర్శలు.. తిరస్కరించిన దరఖాస్తులతోనే కోట్ల ఆదాయం! TTD: పదో తరగతి పాసైన వారికి టీటీడీ సువర్ణావకాశం! ఈ కాలేజీలో విద్య, భోజనం, వసతి అన్నీ ఫ్రీ... SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య! Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలపై తీవ్ర విమర్శలు.. తిరస్కరించిన దరఖాస్తులతోనే కోట్ల ఆదాయం! TTD: పదో తరగతి పాసైన వారికి టీటీడీ సువర్ణావకాశం! ఈ కాలేజీలో విద్య, భోజనం, వసతి అన్నీ ఫ్రీ... SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే!

Top Class Scholarship: ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్ద సహాయం… ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’కు కొత్త మార్గదర్శకాలు విడుదల!!

ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులకు ఇచ్చే ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’ పథకానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చే

Published : 2025-11-27 09:17:00
Fiber Net: ఫైబర్‌నెట్ కేసుకు ఫుల్ స్టాప్! సీఐడీ క్లీన్ షీట్ తో చంద్రబాబుకు భారీ ఊరట..!

ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులకు ఇచ్చే ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’ పథకానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ఇది కీలక ఆర్థిక సహాయం అందించే పథకం. ఈ కొత్త నిబంధనలు వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి రావనున్నాయి.

Vizag: విశాఖలో రూ.98 వేల కోట్ల డేటా రివల్యూషన్! రిలయన్స్ భారీ హైపర్‌స్కేల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..!

ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ విద్యార్థులు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్‌ఐటీలు, నేషనల్ లా యూనివర్సిటీలు, నిఫ్ట్, ఎన్‌ఐడి, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి ప్రధాన విద్యాసంస్థల్లో ఖర్చుల గురించి ఆందోళన లేకుండా చేరడానికి అవకాశం కల్పించడం. కొత్త నిబంధనల ప్రకారం, కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపే ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులవుతారు. ముఖ్యంగా, ఈ పథకం కేవలం మొదటి ఏడాది చేరిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఒకసారి అర్హత పొందితే, వారికి కోర్సు పూర్తయ్యే వరకు పునరుద్ధరణ లభిస్తుంది, అయితే వారి విద్యా పనితీరు సంతృప్తికరంగా ఉండాలి.

AP News: రాజధానిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణం.. రేపు ఉదయం 10:30 గంటలకు విస్తరణ పనులకు శంకుస్థాపన! త్వరలో నాలుగో విడత..

ఇకపై ట్యూషన్‌ ఫీజు మొత్తం మరియు ఇతర తప్పనిసరి ఫీజులు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా జమ అవుతాయి. ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివితే, ప్రభుత్వం సంవత్సరం గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు భరించనుంది. మొదటి సంవత్సరంలో విద్యార్థులకు పుస్తకాలు, ల్యాప్‌టాప్, నివాసం, ఇతర చదువు ఖర్చులకు 86 వేల రూపాయల అదనపు భత్యం అందిస్తారు. రెండో సంవత్సరం నుండి ఈ మొత్తం 41 వేల రూపాయలుగా ఉంటుంది. అయితే ఈ స్కాలర్‌షిప్ తీసుకున్న విద్యార్థులు మరే ఇతర కేంద్రం లేదా రాష్ట్ర పథకాన్ని పొందడానికి అర్హులు కాదు.

SBI: SBI వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు.. స్టాక్ భారీ లాభాల్లో!

ఒక కుటుంబంలో ఇద్దరికి మించి ఈ పథకం ప్రయోజనం ఇవ్వకూడదన్న నిబంధన కూడా అమల్లోకి వచ్చింది. అలాగే చదువుకునే సంస్థను మధ్యలో మార్చుకుంటే విద్యార్థి ఈ అవకాశం కోల్పోతాడు. ఈసారి 2024–25 విద్యాసంవత్సరానికి 4,400 కొత్త స్ధానాలు మాత్రమే ఉండగా, మొత్తం పథకం కాలంలో (2021–2026) 21,500 స్ధానాల పరిమితి ఉంది. ఈ స్ధానాల్లో 30 శాతం ఎస్సీ అమ్మాయిలకు కేటాయించబడింది. అమ్మాయిల స్ధానాలు పూర్తిగా నిండకపోతే మాత్రమే ఆ స్ధానాలు అబ్బాయిలకు ఇవ్వవచ్చు.

ఆ జిల్లాలో రూపురేఖలు మార్చే పనులు.. 4.46 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రుల చేతుల మీదుగా శిలాఫలకం!

సామాజిక న్యాయశాఖ విడుదల చేసిన ఈ తాజా మార్గదర్శకాలు విద్యా అవకాశాలు పెంచడమే కాకుండా, విద్యాసంస్థల బాధ్యతను కూడా పెంచేలా రూపొందించబడినట్లు అధికారులు చెబుతున్నారు. మెరుగైన విద్య అందించాలనే ప్రభుత్వ విధానానికి ఈ పథకం మరో కీలక బలంగా నిలుస్తోంది.

రహదారులు భవనాల శాఖ పై సమీక్షలో సీఎం చంద్రబాబు.. సమర్థవంతంగా రోడ్ల నిర్వహాణ! ఏపీ-లింక్ ను ఆర్థికంగా..
Andhra Pradesh: ఉండవల్లిలో రామ్ లాల్–లోకేష్ భేటీ… ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంలో కీలక చర్చలు!!
Google Meet: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మీటింగ్‌లకు భారీ షాక్! గూగుల్ మీట్‌లో భారీ సాంకేతిక లోపం..!
PM Modi: 18 ఏళ్ల యువతకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయి!
Islamic Emirate: ఇస్లామిక్ ఎమిరేట్ ఘాటు హెచ్చరిక.. సమయం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తాం!
Scooters: దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు!
Tech News: వాట్సాప్‌లో నుంచి కోపైలట్‌కు గుడ్‌బై… జనవరి 15తో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం!!
Vikarabad Politics: వికారాబాద్‌ రాజకీయాల్లో సంచలనం...! సర్పంచ్–వార్డులన్నీ ఒకే కుటుంబానికి..!
Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ!

Spotlight

Read More →