ఆర్థిక సహాయంలో గన్నవరం నియోజవర్గంలో దూసుకుపోతున్న పి ఆర్ కె ఫౌండేషన్
ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో
పిఆర్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడ్డీకొట్టు పంపిణీ...
మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బడ్డీ కొట్టును ప్రారంభించిన పిఆర్ కె ఫౌండేషన్ అధినేత
పారా రామకృష్ణ...
తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లీ వెంకటేశ్వరావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని పిఆర్ కె ఫౌండేషన్ దృష్టికి వెళ్లిన వెంటనే బడ్డీ కొట్టును అందజేసిన పారా రామకృష్ణ...
బడ్డీ కొట్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య, తెలుగుదేశం నాయకులు గుత్తా అనిల్ బాబు, దాసరి వెంకట రంగారావు, వెంకటరత్నం, సీతారామయ్య,బిజెపి నాయకులు నిడమర్తి నాగేశ్వరావు, గ్రామ స్థానికులు...