Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Indian Railways: విశాఖ - గుంటూరు ప్రయాణం ఇక మరింత హాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... Annadata Sukhibhava: రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్.. వెంటనే చెక్ చేసుకోండి! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే? Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Chandrababu: ఉగాది రోజున పేదల కోసం చంద్రబాబు తొలి సంతకం! 6,787 మందికి లబ్ది... నేరుగా ఖాతాల్లో జమ! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Indian Railways: విశాఖ - గుంటూరు ప్రయాణం ఇక మరింత హాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... Annadata Sukhibhava: రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్.. వెంటనే చెక్ చేసుకోండి! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే? Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Chandrababu: ఉగాది రోజున పేదల కోసం చంద్రబాబు తొలి సంతకం! 6,787 మందికి లబ్ది... నేరుగా ఖాతాల్లో జమ! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..!

Savings: బ్యాంక్ FDల కంటే పోస్టాఫీసు పథకాలే బెస్ట్! అధిక రాబడికి మార్గం!

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా రెపో రేటును మరోసారి 0.25 శాతం తగ్గించింది. ఇదే ఈ ఏడాదిలో వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లలో కోత. ఈ నిర్ణయం దేశ ఆర్థిక

Published : 2026-01-12 14:59:00
సంక్రాంతి సంచలనం.. రూ. 1,499 కే సాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్! పాత ఫోన్ ఇస్తే కేవలం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా రెపో రేటును మరోసారి 0.25 శాతం తగ్గించింది. ఇదే ఈ ఏడాదిలో వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లలో కోత. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడమే లక్ష్యంగా తీసుకున్నప్పటికీ, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడే సాధారణ పెట్టుబడిదారులకు మాత్రం ఇది పెద్ద షాక్‌గా మారింది. ఎందుకంటే రెపో రేటు తగ్గిన ప్రతిసారీ బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. ఇప్పటికే పలు ప్రధాన బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను సవరించాయి. ఫలితంగా పొదుపుపై వచ్చే వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు..

ఈ నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడితో పాటు మెరుగైన రాబడి ఇచ్చే మార్గాల కోసం సామాన్యులు వెతుకుతున్నారు. అటువంటి వారికి పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు ఇప్పుడు నిజంగా వరంలా మారాయి. బ్యాంక్ FDలతో పోలిస్తే పోస్టాఫీసు పథకాల్లో వడ్డీ రేట్లు ప్రస్తుతం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా వీటి వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించబడతాయి. ప్రస్తుత త్రైమాసికానికి అమల్లో ఉన్న రేట్ల ప్రకారం చాలా పథకాలు 7 శాతం కంటే ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి. ఇది భద్రతతో పాటు స్థిర ఆదాయం కోరుకునే వారికి పెద్ద ఊరట.

Reliance Jio రూ.91 ప్లాన్.. అంబానీ మాస్టర్ స్ట్రోక్, డేటా కూడా! జియో యూజర్లకు గోల్డెన్ ఆఫర్..

ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రధాన పోస్టాఫీసు పథకాలను పరిశీలిస్తే – సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో 8.2 శాతం, సుకన్య సమృద్ధి యోజనలో 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)కు 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రకు 7.5 శాతం, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌కు 7.5 శాతం, పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌కు కూడా 7.5 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. ముఖ్యంగా బ్యాంక్ FD రేట్లు 6–6.5 శాతం పరిధికి తగ్గుతున్న తరుణంలో ఇవి అత్యంత లాభదాయకమైన ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి.

రానున్న 24 గంటల్లో.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు! గత రెండు రోజులతో పోలిస్తే..

పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ. బ్యాంకుల కంటే భిన్నంగా, పోస్టాఫీసు పథకాలకు ప్రభుత్వం 100 శాతం భద్రత కల్పిస్తుంది. అందువల్ల పెట్టుబడికి నష్టం ఉండే అవకాశం ఉండదు. అంతేకాదు, సీనియర్ సిటిజన్లకు 8.2 శాతం వడ్డీ లభించడం వల్ల పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడి లభించడం మరో పెద్ద ప్రయోజనం. అదనంగా NSC వంటి పథకాలలో పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. బ్యాంక్ FDలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే సూచనలు ఉన్న నేపథ్యంలో, గరిష్ట రాబడితో పాటు భద్రత కోరుకునే వారు ఇప్పుడే పోస్టాఫీసు పథకాల వైపు మొగ్గు చూపడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి!
Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్!
Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ!
Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో!
7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలుతో 5G స్మార్ట్‌ఫోన్‌! ఈ ఫోన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు - వారికి పండగే.!
Railway: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! 11 ప్రత్యేక రైళ్లతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే..!

Spotlight

Read More →