ఇది కూడా చదవండి: Second Airport: రెండో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్! అక్కడే ఫిక్స్!
ప్రతి భారతీయ పౌరునికీ ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయినప్పటికీ, మరణించిన వారి ఆధార్‌ను సమయానికి రద్దు చేయకపోవడం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే దృష్ట్యా, యూఐడీఏఐ (UIDAI) తాజాగా దేశవ్యాప్తంగా దాదాపు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా మరణించిన వ్యక్తుల ఆధార్ వివరాలు ఉండగా, వాటిని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 1.55 కోట్ల మరణాలు రికార్డైనప్పటికీ, వాటిలో ధృవీకరించిన 1.17 కోట్ల ఆధార్‌లను మాత్రమే డీయాక్టివేట్ చేశారు.
ఇది కూడా చదవండి: Ap Highway: ఏపీలో ఆ కొత్త హైవే ఆరు లైన్లుగా..! రూ.8వేల కోట్లతో, గొల్లపూడి వరకు గ్రీన్‌సిగ్నల్..! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు..!
ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, యూఐడీఏఐ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి మరణ రికార్డులను సేకరించే యోచనలో ఉంది. అంతేకాక, సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) ద్వారా కూడా మరణాల సమాచారం సేకరించి ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తున్నారు. CRS లేని ప్రాంతాల్లోనూ ఇదే విధంగా ఆధార్ డీయాక్టివేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆ రైతులకు శుభవార్త! రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!
మీ ఆధార్ యాక్టివ్‌గా ఉందా లేదా?
ఇది తెలుసుకోవాలంటే మీరు https://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి "Verify Aadhaar Number" అనే ఆప్షన్ ఎంచుకుని, మీ ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ మరో 66 మంది లిస్ట్.. చైర్మన్ పదవుల్లో 50%కిపైగా మహిళలకే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!
Indian Railways: ప్లాట్‌ఫారమ్ చివర్లో జనరల్ బోగీలు! వెనుక ఉండటానికి కారణం ఇదే!
Payyavula Challenges: జగన్ కు పయ్యావుల సవాల్! హంద్రీనీవా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా!
High Court petition: మాజీ మంత్రికి హైకోర్టు భారీ షాక్.. పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం!
Ap Liquor sales: పెగ్గు మీద పెగ్గెయ్.. ఫుల్లు కిక్కు..! భారీగా పెరిగిన మద్యం విక్రయాలు!
OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: