రాష్ట్రంలో మొంథా తుఫాన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి (ది.28.10.2025 నుండి ది.29.10.2025) మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగింది. ఎన్టీఆర్ భవన్ లో ఎటువంటి గ్రీవెన్స్ (వినతుల స్వీకరణ) ఉండదు. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించవల్సిందిగా మనవి.
Sd/- పర్చూరి అశోక్ బాబు, కేంద్ర కార్యాలయం కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ.