International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

2025-11-18 18:34:00
భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం మొదలైంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇన్వెస్టర్లకు ఇస్తున్న హామీలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇదే క్రమంలో, దేశంలోనే తొలిసారి గిగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పందం విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరింది.

Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో 500 ఎకరాలలో ఈ ఏరోస్పేస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్ట్‌పై రూ.1300 కోట్ల పెట్టుబడి ప్రకటించారు. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తారు. ప్రారంభ దశలో సంవత్సరానికి 1000 ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!!

ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో 150 ఎకరాలలో రూ.330 కోట్ల వ్యయంతో మ్యాన్యుఫ్యాక్చరింగ్ & టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. రెండో దశలో మిగిలిన 350 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్‌లో ఆధునిక R&D సెంటర్లు, హైటెక్ ల్యాబ్స్, రెండు కిలోమీటర్ల రన్‌వే వంటి సదుపాయాలు నిర్మిస్తారు. ఇవన్నీ ఫ్లైట్ టెస్టింగ్ మరియు నాణ్యత పరిశీలనలకు ఉపయోగపడతాయి.

US Visa: 2026 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం అమెరికా ప్రత్యేక వీసా ప్రాధాన్యత విధానం ప్రకటించిన ట్రంప్!!

ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రారంభమైతే, సీఎం చంద్రబాబు ప్రకటించినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ ట్యాక్సీలు నడిచే రోజులెంత దూరంలో లేవనేది స్పష్టమవుతోంది. ఇది రాష్ట్ర టెక్నాలజీ అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు పెద్ద మద్దతు అవుతుంది. ఏరోస్పేస్ రంగంలో ఏపీ కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు!

ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాలో రావడం ఆ ప్రాంత ఆర్థిక పరిస్థితికి కూడా పెద్ద మద్దతు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరగడం, ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కావడం, చిన్న స్థాయి పరిశ్రమలకు కొత్త అవకాశాలు రావడం ఖాయం. మొత్తం మీద, ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయి తయారీ కేంద్రంగా ఏపీలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.

Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!
Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి!
Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా?
Sim Card: 5 ఏళ్లుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా? అయితే…! మీరు ఈ కేటగిరీలో?
Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం

Spotlight

Read More →